0
Comments
228
Views
హైదరాబాద్ : పోలీసుల తోపులాటలో ఆశా వర్కర్లకు గాయాలు
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన 18 వేల కనీస వేతనం కోసం ఆశా వర్కర్ల అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో పోలీసుల ఓవరాక్షన్.
అరెస్టుల పేరుతో ఆశా వర్కర్లపై విరుచుకుపడ్డ పోలీసులు.
పోలీసుల తోపులాటలో పలువురు ఆశా వర్కర్లకు గాయాలు.
#sidhumaroju
Alwal