పుంగనూరు నియోజకవర్గం లో ఘనంగా నవమి వేడుకలు
Posted 2026-03-27 14:54:30
0
207
పుంగనూరు నియోజకవర్గంలోని రామాలయాలలో శుక్రవారం శ్రీరామనామి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులకు, మూలవిరాట్లకు పంచామృతాభిషేకాలు, నదీ జలాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామి దేవరులను పుష్పాలు, ఆభరణాలతో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. పూజల అనంతరం వడపప్పు, పానకము, స్వామివారి ప్రసాదాలను అర్చకులు భక్తులకు అందజేశారు. ఆలయాలలో 'జైశ్రీరామ్' నామస్మరణతో భక్తులు పులకించిపోయారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అన్నమయ్య జిల్లాలో మహిళా సాధికారత వారోత్సవాలు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, అన్నమయ్య జిల్లాలో మార్చి 1 నుండి 8 వరకు 'మహిళా సాధికారత...
Telangana Police: A Steadfast Commitment to Service, Safety, and Humanity
The Telangana Police transcends the traditional role of maintaining law and order, acting as a...
నిజామాబాద్
మొన్న అనగా 23 తారీకు కమిషనర్ గారి దృష్టికి అద్వానంగా ఉన్న గంగస్థాన్ పేస్టు 2 రోడ్డు ను చూపించడం...
హత్యాయత్నం కేసులో శిక్ష.|
"ఆల్వాల్ పోలీసుల దర్యాప్తుకు న్యాయస్థానం మద్దతు"
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ పోలీస్...
Lakshadweep Advances Clean Energy and Green Infrastructure
Lakshadweep continues to promote clean energy and green infrastructure in 2026 by expanding...