అన్నమయ్య జిల్లాలో ఘనంగా రాములవారి కల్యాణ ఉత్సవాలు

0
204

సోమల మండలంలోని వివిధ గ్రామాలలో రాములవారి కల్యాణ ఉత్సవాలు శుక్రవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా రామలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. వేద పండితులు రాములవారి కళ్యాణం యొక్క విశిష్టతను వివరించారు. అనంతరం భక్తులకు తీర్థం, ప్రసాదాలు, పానకం అందజేశారు. పుంగనూరు ప్రాంతంలో ఈ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
"ఆపరేషన్ సేఫ్ స్కూల్… హైదరాబాద్‌లో 558 దుకాణాలపై సజ్జనార్ భారీ దాడులు”
హైదరాబాద్ : నగరంలో స్కూల్ పరిసరాల్లో నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలను అరికట్టేందుకు...
By Sidhu Maroju 2026-04-18 17:36:42 0 1K
Andhra Pradesh
రూ.54.13 లక్షలతో చిన్న గుడిపాడు గ్రామం అభివృద్ధి శుభరంభం....
రూ.54.13 లక్షలతో చిన్నగుడిపాడు గ్రామ అభివృద్ధికి శుభారంభం...   దోర్నాల మండలం,...
By Chennaiah Kati 2026-01-31 14:24:34 0 251
Andhra Pradesh
పదవ తరగతి పరీక్షా ఫలితాలలో మెరిసిన ఆణిముత్యాలు (Z
పుంగనూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల పదవ తరగతి పరీక్షల్లో శహవార్ 600కు 592 మార్కులతో స్కూల్...
By Kothuru Murali 2026-05-01 12:32:37 0 142
Bihar
Bihar Expands Renewable Energy for Sustainable Growth
Bihar continues to accelerate the adoption of renewable energy through the expansion of solar...
By Fathima Safa 2026-07-03 14:54:15 0 240
Puducherry
Puducherry Leads with e-Buses and Smart ICCC
Puducherry’s urban landscape is undergoing a digital revolution under the Smart City...
By Lokeshwari Panthadi 2026-06-29 04:49:03 0 104
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com