పుంగనూరు: కిలాడి లేడీ పై కేసు నమోదు.. సిఐ

0
205

పుంగనూరు మండలం వనమలదిన్నె గ్రామానికి చెందిన లావణ్య అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఆమెకు పరిచయమైన పుంగనూరుకు చెందిన హేమ ప్రద, ఆమె కాబోయే భర్త అశోక్, సీబీఐ అధికారిగా నమ్మించి రూ. 10 లక్షల నగదు, రూ. 45 లక్షల విలువైన చెక్కులు తీసుకొని మోసం చేశారు. మోసపోయానని గ్రహించిన లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీఐ సుబ్బారాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శుక్రవారం మధ్యాహ్నం మీడియా సమావేశంలో తెలిపారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Telangana
ఆసిఫాబాద్ పట్టణ దస్నాపూర్ అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం మరియు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు జిల్లా కలెక్టర్ కె. హరిత ఐఏఎస్
🎤 కొమురం భీమ్ ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్ : కొమురం భీమ్...
By Chunarkar Jagadeesh 2026-06-04 17:02:01 0 294
Telangana
Hyderabad Metro and Urban Infrastructure Drive Progress
Hyderabad continues to strengthen its urban infrastructure through the expansion of Metro Rail...
By Fathima Safa 2026-07-06 05:56:50 0 210
Telangana
రాజపేట మండలం ఎమ్మార్వోగా జి రవి కిరణ్ కుమార్
పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల ఎమ్మార్వోగా మంగళవారం బాధ్యతలు...
By Pindikura Mahesh 2026-06-23 17:45:41 0 247
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : ఆ రైతులందరికీ గుడ్ న్యూస్
గత ప్రభుత్వ హయాంలో పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని పచ్చార్ల వంకపై నిర్మించిన కొత్తచెరువు...
By Kothuru Murali 2026-03-21 06:23:33 0 183
Andhra Pradesh
పుంగనూరు లో విద్యుత్ షాక్ కు గురై మేక పిల్ల మృతి
పుంగనూరు పట్టణంలోని సంత గేటు వద్ద గురువారం మేత కోసం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఎక్కిన మేకపిల్ల...
By Kothuru Murali 2026-03-27 14:23:37 0 197
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com