పుంగనూరు లో విద్యుత్ షాక్ కు గురై మేక పిల్ల మృతి

0
198

పుంగనూరు పట్టణంలోని సంత గేటు వద్ద గురువారం మేత కోసం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఎక్కిన మేకపిల్ల విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందింది. ఈ ఘటనతో ట్రాన్స్ఫార్మర్లో పొగలు వచ్చి, విద్యుత్ తీగల్లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన స్థానికులు వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేశారు# కొత్తూరు ము రళి.

Search
Categories
Read More
Andhra Pradesh
టిడిపి కేంద్ర కార్యాలయంలో నారా లోకేష్ ప్రజా దర్బార్
*Press Release*   *టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 85వ రోజు ప్రజాదర్బార్*...
By Rajini Kumari 2026-03-24 12:03:26 0 275
Goa
Goa Emerges as India’s Premier Digital Nomad Hub
Panaji: Goa has officially cemented its status as the primary hub for India’s expanded...
By Dunna Jessicaruth 2026-05-14 07:10:06 0 124
Andhra Pradesh
నూరు నియోజకవర్గ :సదుంలో పర్యటించిన తంబళ్లపల్లె ఎమ్మెల్యే
పుంగనూరు నియోజకవర్గం, సదుం లో తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి శుక్రవారం...
By Kothuru Murali 2026-03-21 06:20:14 0 207
SURAKSHA
V. Rashmi, IAS: A Visionary Leader Transforming Governance
A distinguished 1996-batch Karnataka cadre IAS officer, V. Rashmi has earned nationwide respect...
By Lokeshwari Panthadi 2026-07-18 11:04:04 0 130
Chandigarh
City That Never Sleeps: Chandigarh Embraces 24/7 Night Life
Chandigarh’s commercial landscape is undergoing a massive transformation. Once known for...
By Dunna Jessicaruth 2026-05-20 06:48:56 0 105
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com