ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలి: బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు.

0
250

బాపట్ల: ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలి బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు. బాపట్ల మున్సిపల్ హైస్కూల్ నుండి పాత బస్టాండ్ వరకు ఘనంగా రహదారి భద్రతా అవగాహన ర్యాలీ

జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు - 2026'లో భాగంగా బాపట్ల పట్టణంలో నిర్వహించిన భారీ అవగాహన ర్యాలీలో లోక్ సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాపట్ల మున్సిపల్ హైస్కూల్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ, పాత బస్టాండ్ వరకు కొనసాగింది.

ఈ సందర్భంగా ఎంపీ గారు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.  అనంతరం బాపట్ల ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారితో కలిసి విద్యార్థులు, యువతతో రహదారి నిబంధనలు పాటించేలాగా ప్రమాణం చేయించారు.

ఈ కార్యక్రమంలో DRO గంగాధర్, District RTO పారణసామీ రెడ్డి, DMHO విజయమ్మ, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
రైళ్లలో గంజాయి తనిఖీలు
రైళ్లలో గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు భవానిపట్నం-విశాఖ ప్యాసింజర్ (58503)లో ఆకస్మిక...
By Boiena Rajesh 2026-09-05 06:49:06 0 86
SURAKSHA
Guardian of the Coast: Puducherry’s Maritime Security
Puducherry’s strategic coastal geography necessitates a vigilant approach to maritime...
By Lokeshwari Panthadi 2026-07-03 08:30:03 0 146
Telangana
నిజామాబాద్. కామదహనంలో పలుగొన్న ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనాయన
నగరంలోని ఆర్యయిష సంఘం లో నిర్వహించిన కమధన కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్త...
By Sadaq Sadaq 2026-03-02 14:26:05 0 168
Andhra Pradesh
మదనపల్లెలో రోడ్డు ప్రమాదం.. భవన కార్మికుడికి తీవ్ర గాయాలు.
శుక్రవారం మదనపల్లె మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ భవన కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు....
By Pagadala Venkateswar 2026-05-16 05:08:28 0 115
Andhra Pradesh
విద్యార్థినికి బెదిరింపు
విశాఖ పట్నంలోని రామనగర్ నందు గల సెవెన్ హిల్స్ నర్సింగ్ స్కూల్ యజ మాన్యం తన స్కూల్ లో నర్సింగ్...
By Mobbu Venkatramana 2026-03-19 12:06:29 0 533
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com