పుంగునూరు మండలంలో అగ్నిప్రమాదం మురళి

0
194

గురువారం పుంగనూరు మండలం, ఆరేడిగుంట పంచాయతీ కురపల్లి గ్రామ సమీపంలో మామిడి, నీలగిరి తోటలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ. మునిస్వామికి చెందిన తోటలో జరిగిన ఈ ప్రమాదంలో సుమారు రూ. 20 వేల మేర నష్టం వాటిల్లినట్లు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు తెలిపారు. ఆయన తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు# మురళి.

Search
Categories
Read More
SURAKSHA
Budithi Rajsekhar IAS: A Visionary Leader in Governance
A distinguished 1992-batch Andhra Pradesh cadre IAS officer whose leadership in agriculture,...
By Lokeshwari Panthadi 2026-07-16 11:02:07 0 337
Andhra Pradesh
హెచ్ పీవీ వాక్సినేషన్ ప్రారంభించిన ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గంలో శనివారం పర్యటించారు....
By Boiena Rajesh 2026-02-28 13:59:30 0 220
Andhra Pradesh
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు సీజ్
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. బొబ్బిలి మండలం అలజంగి,...
By Boiena Rajesh 2026-04-19 05:10:57 0 170
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె ఎన్.జే.ఆర్ కళ్యాణమండపంలో 'షైనింగ్ స్టార్స్-2026', 'మై స్కూల్ మై ప్రైడ్' కార్యక్రమం.
Madanapalle: మదనపల్లె పట్టణంలోని డీఎస్పీ కార్యాలయం సమీపంలోని పుంగనూరు రోడ్డులో ఉన్న ఎన్.జే.ఆర్...
By Pagadala Venkateswar 2026-07-20 11:26:13 0 82
Andhra Pradesh
ఇంద్రకీలాద్రి వెండి రథంపై ఊరేగిన ఆది దంపతులు
*పత్రికా ప్రకటన*            *ఇంద్రకీలాద్రి,02 ఏప్రిల్ 2026*...
By Rajini Kumari 2026-04-02 15:57:56 0 225
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com