చౌడేపల్లిలో రామాలయం నిర్మాణానికి ప్రజల విజ్ఞప్తి కొత్తూరు మురళి
Posted 2026-03-26 14:30:51
0
211
చౌడేపల్లి గ్రామ ప్రజలు తమ గ్రామంలో కొత్త రామాలయం నిర్మించాలని కోరుతున్నారు. చాలా సంవత్సరాలుగా ఉన్న దేవాలయం సరిగా లేకపోవడంతో, భక్తులు కొత్త ఆలయ నిర్మాణానికి ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పెద్దలు, యువత కలిసి ఈ నిర్మాణానికి ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు. భక్తులందరూ తమ వంతు సహాయం అందించి, చౌడేపల్లిలో ఒక అందమైన రామాలయం నిర్మించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములు కావాలనుకునే వారు ముందుకు వచ్చి సహకరించాలని కోరారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అడవి పంది ఢీకొన్న దివ్యచక్ర వాహనం ఇద్దరు కన్నడ భక్తులకు తీవ్ర గాయాలు పంది మృతి
అడవి పందిని ఢీకొన్న ద్విచక్ర వాహనం ఇద్దరు కన్నడ భక్తులకు తీవ్ర గాయాలు, పంది మృతి
మార్కాపురం...
పుంగనూరులో విషాద ఘటన: నలుగురు కార్బన్ మోనాక్సైడ్ తో మృతి
చిత్తూరు జిల్లా పుంగనూరులోని త్యాగరాజు వీధిలో రాత్రి నిద్రిస్తున్న నలుగురు వ్యక్తులు కార్బన్...
బాపట్ల జిల్లాలో ఘనంగా జ్యోతిరావు పూలే నివాళి
మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా బాపట్ల పట్టణంలోని చీలు రోడ్డు సెంటర్ వద్ద ఉన్న వారి...
కరీంనగర్ : సీఎం రేవంత్ రెడ్డి కి రక్తంతో లేఖ..!
హుజురాబాద్ డంపింగ్ యార్డ్ ను వెంటనే రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి తన రక్తంతో తెలంగాణ ముస్లిం...
దేశ వ్యాప్తంగా బి సీ కులగణన
దేశ వ్యాప్తంగా బి సీ కుల గణ న జరుగుతున్న తరుణం లో అన్ని రాష్ట్రాలలో ఒక కులాన్ని ఒకే కేటగిరి...