పుంగనూరు నియోజకవర్గ:సదుం మండలంలో రైతన్న మీకోసం

0
231

పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో బుధవారం 'రైతన్న మీకోసం' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఊటుపల్లి గ్రామంలో సోమల ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసులు నాయుడు స్థానిక నాయకులతో కలిసి రైతుల ఇళ్లకు, పొలాలకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తూ రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలను సకాలంలో అందిస్తోందని ఆయన తెలిపారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
గ్రామ సభ – నర్సయ్యపల్లి, సుల్తానాబాద్ మండలం, పెద్దపల్లి జిల్లా
GAREPALLY 
By Sunka Santhosh 2026-04-02 06:13:54 0 265
Andhra Pradesh
ప్రజల సమస్యలు తెలుసుకుని అర్జీలు స్వీకరించిన దర్శి టిడిపి ఇంచార్జ్ డా గొట్టిపాటి లక్ష్మీ.
ప్రజల సమస్యలు తెలుసుకుని అర్జీలు స్వీకరించిన దర్శి టిడిపి ఇంచార్జ్ డా గొట్టిపాటి లక్ష్మీ. ఈరోజు...
By Chennaiah Kati 2026-07-14 14:42:50 0 103
BMA
Policy Impact: How Patient Investigations Change Laws
While sensational breaking alerts dominate social media feeds for a day and vanish, slow...
By JoinBMA 2026-08-24 06:09:06 0 110
Business & Finance
Rising Oil Prices Trigger Fuel Hikes and Economic Growth Forecast Cuts
Geopolitical tensions in the Middle East have pushed Brent crude past $105 a barrel, sending...
By Dunna Jessicaruth 2026-05-19 11:12:58 0 293
Andhra Pradesh
విజయవాడ 38వ డివిజన్లో పల్స్ పోలియో కార్యక్రమం
ఈ రోజు 38 వ డివిజన్ పరిధిలో నీ 119 సచివాలయం తాజ్ మజీద్ వీధి లోని అంగన్వాడి కేంద్ర మరియు 194...
By Rajini Kumari 2025-12-21 12:14:42 0 293
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com