లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ ఆధ్వర్యంలో పేద పిల్లలకు పాదరక్షలు షూస్పంపిణి- లయన్ హరినాథ్ రెడ్డి
Posted 2026-03-26 10:26:35
0
377
రాయచోటి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేద పిల్లలకు షూ పంపిణి ప్రస్తుతం కాస్తున్న ఎండలు దృష్టిలో పెట్టుకొని సంబేపల్లి మండలంలోని మారుమూల ప్రాంతాలైన అడవి కమ్మపల్లె మోడల్ ప్రాథమిక పాఠశాల గండపల్లి ప్రాథమిక పాఠశాల ఇదిగో మాదిగ పల్లె ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు దాదాపుగా 120 జతలు ఉచితంగా లైన్స్ క్లబ్ రాయచోటి టౌన్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో అధ్యక్షులు లయన్ శ్యాం లయన్స్ క్లబ్ వ్యవస్థాపకుడు పిఎన్ హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవా అలవర్చుకోవాలని అన్నారు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏదో నిత్యం ఏదో ఒక కార్యక్రమం పేద ప్రజల కోసం పేద విద్యార్థుల కోసం అవసరమైన సందర్భంలో స్పందిస్తూ ఉంటుందని అన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా అంబేద్కర్ కు ఘన నివాళి : ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : 1949 నవంబర్ 26 వ తేదీన భారత రాజ్యాంగాన్ని...
SC Issues Contempt Notice Over Rajasthan Pollution Board’s Staffing Shortfall
The Rajasthan State Pollution Control Board (RSPCB) is under judicial scrutiny as the Supreme...
తెలంగాణ ఏర్పడిన తరువాత మొదటిసారి టార్గెట్ చేరుకోలేకపోయిన సింగరేణి
బ్రేకింగ్ న్యూస్
తెలంగాణ ఏర్పడిన తరువాత మొదటిసారి టార్గెట్ చేరుకోలేకపోయిన సింగరేణి...
ప్రజల తీర్పే చరిత్రను మార్చింది.. ఏపీ పునర్నిర్మాణానికి కూటమి కట్టుబడి ఉంది: పవన్ కల్యాణ్.
ప్రజల తీర్పే చరిత్రను మార్చింది.. ఏపీ పునర్నిర్మాణానికి కూటమి కట్టుబడి ఉంది:...
M. A. Siddique: Steering Tamil Nadu's Financial Future Boldly
From District Administration to Additional Chief Secretary, M. A. Siddique, IAS, has built a...