వర్షానికి దెబ్బతిన్న రోడ్డుకి మరమ్మతులు
Posted 2026-03-26 07:18:49
0
345
26-03-2026 కిందటిసారి కురిసిన భారీ వర్షాలకు సంగాయిపల్లి మరియు చౌదర్పల్లి గ్రామాల మధ్య ఉన్నటువంటి రోడ్డు పూర్తిగా దెబ్బ తినడం జరిగింది ఈ విషయాన్ని గౌరవనీయులు సంగాయిపల్లి మరియు రాంపూర్ సర్పంచ్ గారు శ్రీ నిర్మల శ్రీశైలం యాదవ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారు తక్షణమే స్పందించి రోడ్డు పరిశీలించి నేడు మరమ్మత్తులు ప్రారంభించడం జరిగింది.
ఈ యొక్క రోడ్డు పనులు చౌదర్పల్లి పరిధి దాటి దాదాపుగా వాగు వరకు చేపించడం జరుగుతుంది. కాబట్టి ఇరు గ్రామాల మధ్య రాకపోకలు మరింత సులభతరం అవుతాయని ఆశిస్తూ రెండు గ్రామాల మధ్య మరింత మంచి వాతావరణం ఏర్పడాలని కోరుకుంటున్నాము
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
First time deemed discam licence policy
ఏపీకి భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా డీమ్డ్ డిస్కం...
Breakthrough in Mahanadi River Dispute
In a massive step toward resolving the long-pending Mahanadi river water sharing dispute, a...
పుంగునూరు: ఫిట్స్ రావడంతో వ్యక్తికి తీవ్ర గాయాలు
పుంగనూరు మండలం, ఈడీగపల్లె చెక్ పోస్ట్ వద్ద ఆదివారం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ గుర్తు తెలియని...
బుద్ధునికొండ పరిరక్షణకు మార్చి 10న 'ఛలో ఢిల్లీ'
మదనపల్లె బుద్ధునికొండ పరిరక్షణకై మార్చి 10న 'ఛలో ఢిల్లీ' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా...
పుంగునూరు నియోజకవర్గం: చౌడేపల్లి గంగమ్మ జాతరలో చల్లా బాబు రెడ్డి, అన్నదానం
పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబు రెడ్డి) మరియు...