ఓ సీఎం సర్..అతను నీకు గులామ్ అనుకున్నవా
Posted 2026-03-25 02:23:28
0
215
ఇందూరు ప్రజల గుండె చప్పుడు. నీ ప్రభుత్వంలో అతను ప్రజా ప్రతినిథి కాకపోవచ్చు. కానీ గురువుకే గురువు అయిన ఎన్టీఆర్ తో పాటు నాదేండ్ల భాస్కర్ రావు, వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన నిరాడంబరుడు. తనను కన్నోళ్లు తాటిపర్తి జీవన్ రెడ్డి అని పేరు పెడితే.. జగిత్యాల జీవన్ రెడ్డిగా ఇందూరు ప్రజలు
హృదయాల్లో చెరగని పచ్చబొట్టులా మారిండు. అతని జుట్టు నెరసింది. కానీ.. అతని ముఖంలో చిరునవ్వు చెదరలేదు. ఆటుపోట్లు అతనికి ఇరుగుపొరుగు అన్నట్లుగానే ఉంటాయి. కానీ హృదయంలో ఆత్మవిశ్వాసం సడలలేదు. 36 యేండ్లుగా రాజకీయాల్లో ఉన్నా పాలపొంగు లాంటి తన నైతికతకు అవినీతి మరకలు అంటించుకోలేదు. అందుకే బ్అతని మెడపై నిత్యం వేలాడే పట్టు పంచె తల దించదు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Vineet Vinayak IPS: Leading Policing with Vision & Integrity
A distinguished IPS officer of the Sikkim cadre, Shri Vineet Vinayak has built an exceptional...
మదనపల్లె విలేఖరి గంగాధర్ గుండెపోటుతో మృతి.
మదనపల్లెకు చెందిన విలేఖరి గంగాధర్ గుండెపోటుతో మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను స్థానిక...
🌍 Rural to Global: No City Needed to Succeed
🌍 Rural to Global: No City Needed to Succeed
Even a Mobile and a Voice Can Start Your Media...
జనసేన పార్టీ పైన బ్యాడ్ గా మాట్లాడిన రోజారామణిబేగం
జనసేన పార్టీ పైన బ్యాడ్ గా మాట్లాడిన రోజారామణిబేగం.
ఆమె జనసేన & తెలుగు దేశం పార్టీ వాళ్ళు...
మదనపల్లిలో యువకుడు అనుమానాస్పద మృతి.
మదనపల్లె మండలానికి చెందిన 25 ఏళ్ల కిరణ్ కుమార్ సోమవారం అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు....