ఛలో అసెంబ్లీ SFI పిలుపు

0
331

పెండింగ్ స్కాలర్ షిప్స్ మరియు ఫీజు రీయంబర్స్ మెంట్స్ విడుదల చేయాలి.

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కనీసం 20% కేటాయింపు చేయాలి.

అద్దె భవనాలలో నడుస్తున్న గురుకులాలు, సంక్షేమ వసతిగృహాలు, కెజిబివిలకు స్వంత భవనాలు నిర్మించాలి.

తెలంగాణ రాష్ట్ర యూనివర్శీటీలలో NEP-2020అమలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.

రాష్ట్ర యూనివర్శీటీలలో ఖాళీగా ఉన్న ఫ్రోఫెసర్, అసిస్టెంట్ ఫ్రోఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, నాన్ టీచింగ్ స్టాప్ పోస్టులు భర్తీ చేయాలి.

వసతిగృహా విద్యార్థులకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలి.

బెస్ట్ అవైలబుల్ స్కీం 218 కోట్ల రుపాయాల బకాయిలు విడుదల చేయాలి.

తెలంగాణ రాష్ట్రంలో జాతీయ విద్యావిధానం -2020 అమలు కాకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలి.

ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా జనరల్ యూనివర్శీటీని ఏర్పాటు చేయాలి.

భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్) తెలంగాణ రాష్ట్ర కమిటీ

Search
Categories
Read More
Andhra Pradesh
పూలు నియోజకవర్గ :ప్రజలకు చుక్కలు చూపిస్తున్న ఒంటరి ఏనుగు
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం కల్లూరు, పాల్యం పంచాయతీలలో ప్రతిరోజు వేకువజామున ఒంటరి ఏనుగు...
By Kothuru Murali 2026-02-18 07:34:00 0 197
Andhra Pradesh
నందిగామ ఆర్డీవో గా బాధ్యతలు స్వీకరించిన అనిల్ కుమార్
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నూతన రెవిన్యూ డివిజనల్ అధికారిగా జి అనిల్ కుమార్ బాధ్యతలు చేపట్టారు...
By Patan Khuddus 2026-05-06 11:40:29 0 290
Telangana
మందమర్రి 14న అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించాలి
మందమర్రి 14న అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించాలి ఈనెల 14న మందమర్రి ఏరియాలో అంబేద్కర్ 135వ జయంతి...
By Pinnehasan Odela 2026-04-09 14:35:06 0 250
Telangana
సిద్దిపేట్ కా షేర్ హరీష్ అన్న
హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు శ్రీ సత్యసాయి సంజీవని హాస్పిటల్‌ ల్యాండ్...
By Ponnala Srinivasrao 2026-07-05 01:12:39 0 173
Andhra Pradesh
ఇసుక అక్రమ రవాణాపై కొరడా
బొబ్బిలి మండలంలోని ఇసుక అక్రమ రవాణాపై రెవెన్యూ అధికారులు కొరడా ఝాలిపించారు. బొబ్బిలి మండలంలోని...
By Boiena Rajesh 2026-03-13 04:41:48 0 273
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com