పూలు నియోజకవర్గ :ప్రజలకు చుక్కలు చూపిస్తున్న ఒంటరి ఏనుగు

0
195

పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం కల్లూరు, పాల్యం పంచాయతీలలో ప్రతిరోజు వేకువజామున ఒంటరి ఏనుగు పంటలపై దాడి చేస్తుందని బుధవారం స్థానిక ప్రజలు, రైతులు తెలిపారు. ఈ దాడిలో మామిడి, టమోటా పంటలకు అపార నష్టం వాటిల్లుతోందని, ఏనుగు సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోతుందని వారు పేర్కొన్నారు. ఏనుగు దారి మళ్ళించడానికి అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Search
Categories
Read More
Telangana
రౌడీ షీటర్‌‌ను అడ్డుకున్న ఆటో డ్రైవర్.. సన్మానించిన సీపీ సజ్జనార్
సామాన్య ఆటో డ్రైవర్ అసామాన్య ధైర్య సాహసాలు ప్రదర్శించాడు. మహిళ మెడలో గొలుసు లాక్కుని పారిపోతున్న...
By Ponnala Srinivasrao 2026-05-06 04:29:14 0 168
SURAKSHA
ట్రాఫిక్ నియంత్రణలో పోలీసుల సమర్థత
ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో ట్రాఫిక్ మళ్లింపు- పోలీసుల సమర్థతకంటెంట్: నల్గొండ క్రాస్ రోడ్స్ నుంచి...
By Kalaga Sailaja 2026-06-29 04:37:20 0 119
Andhra Pradesh
జీజీహెచ్ వాహన పార్కింగ్ గుత్తేదారుకు తాకీదులు.
గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో పార్కింగ్ ఫీజు వసూళ్ల పేరుతో రోగులను ఇబ్బంది పెడుతున్నారని,...
By John Baji 2025-12-31 09:11:26 0 236
Andhra Pradesh
ప్రారంభానికి ముందే శిథిలావస్థకు చేరిన అంగన్వాడీ కేంద్రం: భయాందోళనలో పిల్లల తల్లిదండ్రులు!
చింతూరు మండలం రత్నపురం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం భవన నిర్మాణం గత 10 సంవత్సరాలుగా అసంపూర్తిగానే...
By Shyamala Yadagiri 2026-06-03 11:43:59 0 281
Andhra Pradesh
నిర్లక్ష్యానికి గురైన రోడ్డు అవస్తులు పడుతున్న స్థానికులు, విద్యార్థులు, రైతులు.
బాపట్ల మండలంలోని బాపట్ల పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న నందరాజుతోట పంట కాలువకి ఆనుకొని ఉన్న రోడ్డు...
By Vadlamudi NagaVenkat 2026-04-04 15:09:50 0 311
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com