మరో బి ఆర్ టి ఎస్ ఉద్యమం తప్పదు యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జాబీర్

0
255

రాయచోటి ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్యం వహించి రాజ్యాంగబద్ధంగా అమలు చేయాల్సిన పన్నెండవ పిఆర్సి కమిషన్ నియమించి 29% ఐ.ఆర్ ప్రకటించకపోతే రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులతో కలిసి మరోసారి బి.ఆర్.టి.ఎస్ ఉద్యమం చేపట్టాల్సి వస్తుందని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జాబీర్ పేర్కొన్నారు యుటిఎఫ్ చేపట్టిన దశలవారి పోరాటంలో భాగంగా ఈరోజు రాయచోటి నియోజకవర్గ కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఒక్కరోజు నిరాహార దీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇలాగే ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయలను పెండింగ్లో పెట్టడం 2003 కంటే ముందు నోటిఫికేషన్ ద్వారా విధుల్లో చేరిన ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలని కేంద్ర ప్రభుత్వం మేము 57 విడుదల చేసినప్పటికీ దాని అమలుకు నోచుకోకపోవడం చాలా దుర్మార్గమని అన్నారు 

Search
Categories
Read More
Telangana
ముదిరాజ్ సంఘం నూతన కమిటీ పరిచయం : పాల్గొన్న ఎమ్మెల్యే.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బోయిన్ పల్లి ముదిరాజ్ సంఘం నూతన కమిటీ పరిచయ...
By Sidhu Maroju 2025-12-07 14:26:43 0 311
Telangana
హైదరాబాద్ జూపార్క్ లోని ఆడపులికి క్లీంకార పేరు.
జూపార్క్ బృందానికి ధన్యవాదాలు తెలిపిన ఉపాసన
By Sidhu Maroju 2025-06-20 16:34:07 0 1K
Telangana
ఆచరణ లేని జీవితాలు !
మనుషుల కోరిక మేరకు కసాయికి వశమయ్యే నేను ఇంకొకరి ఆకలి తీర్చే అవకాశాన్ని వదులుకోను.అది ఏ వర్గమైనా ఏ...
By Thalakokkula Sadanandam 2026-04-03 06:10:50 0 535
Telangana
మంచిర్యాలలో క్రీడా ప్రాంగణాల కోసం డిమాండ్
మంచిర్యాల: నియోజకవర్గంలో క్రీడా మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేయాలని క్రీడాకారులు కోరుతున్నారు....
By Avunoori Mahesh 2026-09-20 01:54:53 0 41
SURAKSHA
Krishna Prakash: Inspiring Courage Through Police Leadership
Widely known as the "Ironman IPS Officer," Krishna Prakash has transformed policing through...
By Lokeshwari Panthadi 2026-07-30 13:11:09 0 263
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com