పంట మార్పిడితో అధిక లాభాలు: ఏవో శ్యామసుందర్
Posted 2026-03-24 11:21:32
0
234
పంట మార్పిడితో అధిక లాభాలు పొందవచ్చునని మండల వ్యవసాయ శాఖాధికారి మజ్జి శ్యామసుందర్ అన్నారు. బొబ్బిలి మండలం కోమటిపల్లి, కలవరాయిలో మంగళవారం రైతన్న మీకోసం నిర్వహించారు. రైతులు పంట మార్పిడి చేసి అధిక లాభాలు ఉన్న వాణిజ్య పంటలను సాగు చేయాలన్నారు. ఉద్యాన పంటలు సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందని మామిడి, జీడీ, పామాయిల్ పంటలు సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
#RAJESH
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మేనల్లుడి పార్టీ మార్పుపై బొత్స స్పందన
మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పార్టీ మారడంపై వైసీపీ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ...
MSP Hike Sparks Joy for Chhattisgarh Farmers
The recent Union Cabinet decision to increase the Minimum Support Price (MSP) for 14 Kharif crops...
మదనపల్లె హని కేసు: కుటుంబ సభ్యుల వివరణతో కొత్త మలుపు.
మదనపల్లెలో సంచలనం రేపిన హని వ్యవహారంలో కొత్త పరిణామాలు చోటుచేసుకున్నాయి. తనకు ఆర్థికంగా అన్యాయం...
Political Heat: CM Mann Takes on Centre in Chandigarh
It’s a high-stakes Friday at the Punjab Raj Bhavan area as Chief Minister Bhagwant Mann...
ఆదోని పట్టణంలోని ఫుడ్ కమిషనర్ తన కీలు
ఆదోని పట్టణంలోని సంక్షేమ హాస్టల్స్‌లో విద్యార్థులకు కనీసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు...