బొబ్బిలి నియోజకవర్గ పరిశీలకులు రోంగళి జగన్నాథరావు జిల్లా పార్టీ అధ్యక్షులు చిన్న శ్రీనుని మర్యాదపూర్వక కలయక.

0
456

విజయనగరం 24 మార్చి 2026:

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రోంగళి జగన్నాథరావు బొబ్బిలి నియోజకవర్గ పార్టీ పరిశీలకులుగా నీమతులైన సందర్భంగా విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను)ని వారి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

తమపై నమ్మకంతో బొబ్బిలి నియోజకవర్గ పరిశీలకులుగా బాధ్యతలు అప్పగించినందుకు రంగోలి జగన్నాథరావు ఈ సందర్భంగా పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జిల్లాలో పార్టీ బలోపేతం మరియు బొబ్బిలి నియోజకవర్గంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై మజ్జి శ్రీనివాసరావుతో చర్చించారు. జగన్నాథరావుకి చిన్న శ్రీను శుభాకాంక్షలు తెలుపుతూ, నియోజకవర్గంలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు.

Search
Categories
Read More
Telangana
దీక్ష దివస్ ను పురస్కరించుకొని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  ఈరోజు “దీక్ష దివస్”ను పురస్కరించుకొని మల్కాజ్గిరి...
By Sidhu Maroju 2025-11-29 11:39:25 0 237
Andhra Pradesh
సీఎం తో మదనపల్లి అభివృద్ధిపై చర్చించిన ఎమ్మెల్యే.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా సోమవారం సీఎం చంద్రబాబు నాయుడును...
By Pagadala Venkateswar 2026-02-24 07:36:44 0 193
Telangana
ఆసిఫాబాద్ రూ.200 కోట్ల ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాన్ని అడ్డుకున్న రైతులు
భారత్ అవాజ్, కుమురం భీం ఆసిఫాబాద్ బ్యూరో:తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో తీవ్ర...
By Chunarkar Jagadeesh 2026-07-04 11:09:39 0 277
Telangana
మంచిర్యాల ఛాంబర్ అఫ్ కామర్స్ సమావేశం పాల్గొన్న : డిప్యూటీ సీఎం
మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన మంచిర్యాల ఛాంబర్...
By Avunoori Mahesh 2026-06-14 10:31:19 0 220
SURAKSHA
ఇన్‌స్టా ఫొటోషూట్ విషాదం - చెరువులో 3గురు మృతి -
 మేడ్చల్ జిల్లా కీసర పరిధిలో విషాదం. Instagram reels కోసం photoshoot కి వచ్చిన 3గురు యువకులు...
By Kalaga Sailaja 2026-06-30 06:30:36 0 91
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com