ముస్లింలకు కూర్చోపెట్టి దగ్గరుండి వడ్డించడం : హిందువులకు మాత్రం గుడి గోపురం పై నిలబడి విసిరేయడం
Posted 2026-03-24 04:36:11
0
214
ఇది జరిగింది ఎక్కడో కాదు తెలంగాణలోనే మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ లీడర్ ఐన జగ్గారెడ్డి గారు.ముస్లిం ల పండుగలు దగ్గరుండి వడ్డించి వడ్డించే సేవకుల పై అరుస్తూ వీళ్లకు ఇది రాలేదు వాళ్ళకి అది రాలేదు చూడండి వడ్డించండి అని దగ్గరుండి చూసుకున్నాడు.
హిందువుల పండుగకు మాత్రం కనీసం జనాల్లోకి వెళ్లకుండా ప్రసాదం(పేలాల ముద్దలు) గుడి గోపురం పై నుండి తన బిడ్డ మరియు ఇతరులతో కలిసి భక్తులకు విసిరేస్తే భక్తులు కూడా ఎగబడి మరి తీసుకున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Shri K. V. Murali Krishna, IPS: A Quiet Guardian of Integrity and Public Service in Andhra Pradesh
From Dedicated Police Service to the Indian Police Service—A Journey Defined by Commitment,...
స్వయం సహాయక సంఘాలకు నిధులు మంజూరు చేసిన జిల్లా కలెక్టర్, ఎంమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక మహిళ...
Lakshadweep’s Struggle: Development vs. Tradition
The Union Territory of Lakshadweep is experiencing a period of significant transition and...
Nara Lokesh: ఉత్తరాంధ్రకు మరో భారీ పరిశ్రమ.. బ్లూ జెట్ హెల్త్‌కేర్‌కు మంత్రి లోకేశ్ శంకుస్థాపన.
అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో బ్లూ జెట్ హెల్త్‌కేర్ యూనిట్‌కు శంకుస్థాపన
రూ.2,300 కోట్ల...
నిజామాబాద్: నేటితో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు
నేటితోప్రాంభమైన 10 వా తరగతి పరీక్షలు పరీక్షకేంద్రాలకు సమయానికి చేరుకోవలని విద్యాశాఖామాత్యులు...