టీబీ ముక్త్ భారత్ అభియాన్ ప్రారంభం.. పోస్టర్ల విడుదల.
Posted 2026-03-24 03:36:16
0
195
ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లాలో టీబీ నిర్మూలనకు చర్యలు వేగవంతం చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో టీబీ ముక్త్ భారత్ అభియాన్–100 రోజుల కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. మార్చి 24 నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో హై రిస్క్ గ్రామాలు, వల్నరబుల్ వర్గాలపై ప్రత్యేక స్క్రీనింగ్ నిర్వహిస్తారు. ప్రతిరోజు ప్రత్యేక శిబిరాలు నిర్వహించి ఛాతీ ఎక్స్‌రే వంటి పరీక్షలు చేస్తారు. స్క్రీనింగ్ వివరాలను నిక్షయ్ పోర్టల్‌లో నమోదు చేసి, క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యమని కలెక్టర్ తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రెండుసార్లు ఎంపీ గా ఎన్నుకున్న కరీంనగర ప్రజలకి సమాజం కి కోటి దండలు..
జాతీయస్థాయి నాయకుడు కావాలి అంటే ఇలాంటి లక్షణాలు ఉండాలి.
రేవంత్ రెడ్డి కి కుడా చాలా ఉన్నవి...
New Tobacco-Free Mandate in DNH & Daman
In a decisive move to prioritize public health, the District Secretariat of Dadra & Nagar...
Punjab Launches Global Training Drive to Transform School Education
Chandigarh: Determined to create a world-class learning environment, the Bhagwant Singh Mann...
Boyakonda: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ శక్తి క్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం ఆషాడ మాసం మొదటి ఆదివారం భక్తులతో కిటకిటలాడింది.
బోయకొండ: ఆషాడ మాసం మొదటి ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ శక్తి క్షేత్రమైన శ్రీ బోయకొండ...
రేపు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
రేపు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
పంచాయతీ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారిగా...