టీబీ ముక్త్ భారత్ అభియాన్ ప్రారంభం.. పోస్టర్ల విడుదల.

0
194

ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లాలో టీబీ నిర్మూలనకు చర్యలు వేగవంతం చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో టీబీ ముక్త్ భారత్ అభియాన్–100 రోజుల కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. మార్చి 24 నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో హై రిస్క్ గ్రామాలు, వల్నరబుల్ వర్గాలపై ప్రత్యేక స్క్రీనింగ్ నిర్వహిస్తారు. ప్రతిరోజు ప్రత్యేక శిబిరాలు నిర్వహించి ఛాతీ ఎక్స్‌రే వంటి పరీక్షలు చేస్తారు. స్క్రీనింగ్ వివరాలను నిక్షయ్ పోర్టల్‌లో నమోదు చేసి, క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యమని కలెక్టర్ తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదం.. బాధితుల పరిహారంపై జగన్‌ కీలక వ్యాఖ్యలు.
    వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదం.. బాధితుల పరిహారంపై జగన్‌...
By Pagadala Venkateswar 2026-06-11 05:41:59 0 109
SURAKSHA
Srikant Nagulapalli, IAS: Leading Digital Governance
A Visionary Civil Servant Leading Innovation, Public Policy, and Citizen-Centric Administration...
By Lokeshwari Panthadi 2026-07-13 10:50:37 0 250
Telangana
నంగునూరు మండలం కాళేశ్వరం కాలువలో గోదావరి జలాల
నంగునూరు మండలం కాళేశ్వరం కాలువలో గోదావరి జలాల గలగలలు చూసి మనసు పులకించిన సందర్భం ,అపర భగీరథుడు...
By Ponnala Srinivasrao 2026-03-22 03:26:32 0 237
Telangana
పెద్దపల్లిలో స్కూల్, కాలేజీ బస్సులో తనిఖీలు
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి ట్రాఫిక్ పోలీసులు బుధవారం స్కూల్...
By Sunka Santhosh 2026-06-17 10:54:06 0 141
Telangana
నిజామాబాద్
జిల్లా జనరల్ ఆసుపత్రి డెవలప్మెంట్ సొసైటీ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి గారు, రూరల్...
By Sadaq Sadaq 2026-07-18 13:25:00 0 121
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com