Bharat Aawaz

కడిమెట్ల గ్రామంలో తాగునీటి కొరత

Boya Dasthagiri
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
360
Views

కడిమెట్ల గ్రామంలో ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి తాగునీటి సమస్యలలు 

 

మా కాలనీలో ఉన్నటువంటి సమస్యలు మరియు మా కులం పేరుతో తక్కువ చూస్తున్నారు మాకు అర్థం కావడం లేదు అదేవిధంగా ఎన్నిసార్లు అధికారులకు చెప్పిన పట్టించుకోని పాపాన పోలేదు ఇప్పటికైనా మా సమస్యలను దృష్టిలో పెట్టుకొని మా కాలనీ తాగునీటి సమస్యలను తీర్చాలని కోరుకుంటున్నా