రాష్ట్ర ఆయుష్ శాఖ డైరెక్టర్ బదిలీ

0
468

రాష్ట్ర ఆయుష్ శాఖ డైరెక్టర్ కొత్త మాస దినేష్ కుమార్ ను బదిలీ చేసినట్లు విశ్వ నీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది. ఆయన ను పోలవరం జిల్లా కలెక్టర్ గా బదిలీ చేసినట్లు సమాచారం. ఆయుష్ శాఖ ను ఆయన తీసుకొన్న తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఆయుష్ మందుల చే ఆరోగ్యం గురించి విస్తృతంగా చర్చించి శాఖ అభి వృద్ధి కి థోడ్ప డా డ నీ చాలా మంది ఆయుష్ ఉద్యోగులు అంటున్నారు. శాఖలోనే ఉన్నత ఉద్యోగులు . కొత్త డైరెక్టర్ వచ్చేంత వరకు ఎఫ్ ఏసి క్రింద ఇన్చార్జి తీసుకోవడా నికి  విశ్వ నీయ ప్రయత్నాలు చేస్తున్నా రని  సమాచారం ఏమైన ఇన్చార్జి యవరికి దక్కుతుందో వేచి చూడాల్సిందే

Search
Categories
Read More
Andhra Pradesh
కైకలూరు నియోజకవర్గం పోలీస్ స్టేషన్లకు 50 లక్షలు అందజేసిన ఎమ్మెల్యే కామినేని
*కైకలూరు నియోజక వర్గ పోలీస్ స్టేషన్లకు 50 లక్షల రూపాయలు విలువైన 5 వాహనాల ను ఏలూరు జిల్లా ఎస్పీ...
By Rajini Kumari 2025-12-13 09:14:20 0 316
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా: 'జలధార' విజయంపై కలెక్టర్‌కు పవన్ ప్రశంసలు..
అన్నమయ్య జిల్లాలో 'జలధార' ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేసిన కలెక్టర్ నిశాంత్ కుమార్‌ను...
By Pagadala Venkateswar 2026-04-08 05:50:31 0 263
Andhra Pradesh
విజయవాడ రూరల్ మండలం నున్నలో ఆకాల వర్షం
Avja    *విజయవాడ రూరల్ మండలం నున్నలో వడగళ్ల వాన – రైతుల్లో ఆందోళన*  ...
By Rajini Kumari 2026-04-06 12:56:30 0 218
SURAKSHA
Student Police Cadet: Building Disciplined Future Leaders
The Student Police Cadet (SPC) Project is a pioneering flagship initiative by the Kerala Police,...
By Lokeshwari Panthadi 2026-07-03 07:40:57 0 73
Andhra Pradesh
పుంగనూరులో ఆకట్టుకున్న గంధం వేడుకలు
పుంగునూరులోని పుంగమ్మ చెరువు కట్టపై ఉన్న హజరత్ నూరుషావలి బాబా ఉరుసు ఉత్సవాన్ని శుక్రవారం రాత్రి...
By Kothuru Murali 2026-05-09 14:57:24 0 154
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com