అన్నదాత సుఖీభవ ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న రాయచోటి నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి
Posted 2026-03-23 12:10:08
0
256
రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారి సూచనల మేరకు రాయచోటి నియోజకవర్గం టౌన్ లో ప్రజాభిప్రాయ శాఖలో పాల్గొన్న నాగభూషణ్ రెడ్డి రైతుల స్పందనలు ఇలా ఉన్నాయి సమయానికి డబ్బులు జమ కావడం వల్ల మా వ్యవసాయ పనులకు చాలా ఉపయోగపడుతుంది ప్రభుత్వం మా గురించి ఆలోచిస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు మాకు ధైర్యం ఇస్తున్నాయి విత్తనాలు ఎరువులు కొనడానికి ఈ సహాయం ఎంతో తోడ్పడుతుంది మూడో విడత కూడా ఇంత త్వరగా రావడం వల్ల మా కుటుంబానికి ఆర్థిక భరోసా కలిగింది రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్య అభినందనీయం అని పలువురు రైతులు కొనియాడారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిజామాబాద్.30 ఫిర్యాదులు స్వీకరించిన సీపీ
జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం లో ప్రజలనుండి 30...
Labor Rights Reporters Face Rising Harassment in India
Human rights monitors have reported a concerning escalation in the harassment of independent...
లేబర్ కోడ్‌లు రద్దు చేయాలి: జాతీయ కార్మిక సమ్మెకు ఆశా వర్కర్స్ పిలుపు
చీరాల: బాపట్ల జిల్లా చీరాల మునిసిపల్ పరిధిలోని మరియంపేట పీహెచ్సీ వద్ద ఫిబ్రవరి 12న...
విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రం గెజిట్.. మోదీ, చంద్రబాబుకు లోకేష్ ధన్యవాదాలు.
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌పై గెజిట్ విడుదల
ఏపీ చిరకాల ఆకాంక్ష నెరవేరిందన్న...
NIRD బ్రిక్స్ తయారీ పైSHG మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ప్రారంభంMP కేశినేని శివనాద్ ఆధ్వర్యంలో
ప్రచురణార్థం 18-12-2025
ఎన్.ఐ.ఆర్.డి లో బ్రిక్స్ తయారీ పై ఎస్.హెచ్.జి...