బొబ్బిలిలో పంట పొలాలను సందర్శించిన విద్యార్థులు

0
287

బొబ్బిలి మండలం పెంట జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు సోమవారం పంట పొలాలను సందర్శించారు. పంటలు సాగు చేసే విధానం, డ్రిప్ ఇరిగేషన్, వేగవతి నది పరివాహక భూములు కోతకు గురి అవ్వడం పరిశీలన చేశారు. వ్యవసాయంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పొలాలు సందర్శన చేపట్టినట్లు ఉపాధ్యాయులు చెప్పారు. రైతులతో విద్యార్థులు మాట్లాడి సాగు విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.

#RAJESH 

Search
Categories
Read More
Telangana
రామగుండం : రాకపోకలకు అంతరాయం.. మాజీ ఎమ్మెల్యేలపై కేసు...!
ఈనెల 9న రామగుండం పోలీస్ కమిషనరేట్ సమీపంలోనే రాజీవ్ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు...
By Sunka Santhosh 2026-06-12 06:24:41 0 139
Chandigarh
Chandigarh Strengthens Healthcare and Public Services
Chandigarh has undertaken several measures to enhance healthcare infrastructure and public health...
By Fathima Safa 2026-06-25 11:21:23 0 229
Andhra Pradesh
Chandrababu: దావోస్ వేదికగా పెట్టుబడుల వేట.. పక్కా ప్రణాళికతో సీఎం చంద్రబాబు బృందం.
      Chandrababu: దావోస్ వేదికగా పెట్టుబడుల వేట.. పక్కా ప్రణాళికతో సీఎం...
By Pagadala Venkateswar 2026-01-19 06:48:54 0 222
Andhra Pradesh
బొబ్బిలి మండలానికి మళ్లీ వచ్చిన ఏనుగులు
బొబ్బిలి మండలంలోకి ఏనుగుల గుంపు మళ్లీ వచ్చింది. రెండు వారాల క్రితం రాముడువలస, శివడవలస, కమ్మవలస,...
By Boiena Rajesh 2026-08-08 13:08:11 0 142
Andhra Pradesh
చాలీచాలని వేతనాలతో విఆర్ఏల ఆవేదన
*చాలీచాలని వేతనాలతో వీఆర్ఏల ఆవేదన*   *వీఆర్ఏల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వాలు*  ...
By Rajini Kumari 2025-12-16 11:44:36 0 262
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com