పడితే ప్రాణాలు పోతాయ్..
Posted 2026-03-23 05:04:32
0
285
సాలూరు మండలం కరాసవలస పంచాయతీ పరిధిలో ఉన్న సిమిడివలస వద్ద రోడ్డుకు మధ్యలో గుంత ఏర్పడింది. రాత్రిపూట ఆ గొయ్యి కనిపించక వాహనదారులు అందులో పడి ప్రమాదాల బారిన పడుతున్నారని స్థానికులు తెలిపారు. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
#RAJESH
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మహనీయులకు ఘన నివాళి.|
"జ్ఞానమాల కార్యక్రమంలో అంబేద్కర్, జ్యోతిరావు పూలే, గద్దర్ ఆశయాల స్మరణ"
మేడ్చల్...
పుంగనూరు:పుంగనూరు పట్టణం లో కొనసాగుతున్న దళిత సంఘాల నిరసన
పుంగనూరు తహసిల్దార్ కార్యాలయం ఆవరణంలో మూడో రోజు శుక్రవారం దళిత సంఘాల నిరసన కొనసాగింది. మాల...
Breaking Barriers: Arunachal's First Woman IPS Officer
How Tenzin Yangki Wrote History from Tawang to the National Police Service
"Being first is never...
వైజాగ్ కార్పొరేషన్ లో నడకపై పన్ను విధించడం కూటమి ప్రభుత్వం అమానుషం
*ప్రెస్ నోట్*
*తేదీ: 23-04-2026*
*విషయం: వైజాగ్ కార్పొరేషన్‌లో నడకపై...
CM Walks to Office in Major Fuel-Saving Drive
Patna: In a striking display of austerity, Bihar Chief Minister Samrat Choudhary walked 500...