పార్వతీపురం జిల్లాలో గజరాజుల సంచారం
Posted 2026-03-23 05:03:05
0
261
పార్వతీపురం జిల్లా జియ్యమ్మవలస పరిసర ప్రాంతాల్లో కొద్ది రోజులుగా గజరాజులు సంచరిస్తున్నాయి.ప్రస్తుతం ఓల్డ్ బట్టలభద్ర - ఓల్డ్ బిత్రపాడు గ్రామాల మధ్య ఏనుగుల గుంపు తిరుగుతోంది.అయితే సమీప పంట పొలాలకు రైతులు బిక్కుబిక్కుమంటూ వెళ్తున్నారు.ఏక్షణాన ఇవి దాడి చేస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. ఎప్పటికప్పుడు అధికారులు ఏనుగుల సంచారంపై సమాచారం అందిస్తూ,అప్రమత్తంగా ఉండాలని గ్రామస్థులుకు హెచ్చరిస్తున్నారు.
#RAJESH
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మినీ గోకులం (పశువుల షెడ్డు) శాంక్షన్ ఆర్డర్ కాపీలను లబ్దిదారులకు అందచేసిన పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్.
పొన్నూరు పట్టణంలోని మండల ప్రజా పరిషత్ (MPDO) కార్యాలయం నందు పొన్నూరు మండలంలోని వివిధ గ్రామాలకు...
బాచుపల్లి మూతపడుతున్న పెట్రోల్ బంక్‌లు.. నో స్టాక్ బోర్డులు
బాచుపల్లి,మల్లంపేట లో చాలా పెట్రోల్ బంకులు మూతపడుతుండటంతో వాహనదారుల్లో తీవ్ర భయాందోళనలు...
చీమనపల్లి వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి కొత్తూరు మురళి
పుంగునూరు మండలం చీమనపల్లి గ్రామ సమీపంలో గురువారం రోడ్డుపై వెళ్తున్న సుమారు 55-60 ఏళ్ల...
Bombay HC Reaffirms Special Status of Indian Press
Reaffirming the unique power and position of reporters, the Bombay High Court ruled that working...
ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపకరణాలు పంపిణీ
ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అలిమ్కో సంస్థ వారి ఆధ్వర్యంలో చిలుకూరు మండల సమగ్ర శిక్ష ఉపాధ్యాయ...