బాచుపల్లి మూతపడుతున్న పెట్రోల్ బంక్‌లు.. నో స్టాక్ బోర్డులు
Posted 2026-03-25 06:08:53
0
245
బాచుపల్లి,మల్లంపేట లో చాలా పెట్రోల్ బంకులు మూతపడుతుండటంతో వాహనదారుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొంటున్నాయి. దీంతో తమ వాహనాలు పట్టుకుని.. పెట్రోల్ నిల్వలు ఉన్న బంకుల వద్ద భారీగా క్యూలైన్లు కడుతున్నారు. ఇప్పటికే నగరంలోని పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెడుతుండటంతో అలర్ట్ అయ్యారు. మరోవైపు.. ఎల్పీజీ, సీఎన్‌జీ గ్యాస్ కొరత కారణంగా గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద కూడా ఆటోలు కిలోమీటర్ల మేర బారులు తీరుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం సరిపడా నిల్వలు ఉన్నాయని చెబుతోంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
D C C సూర్యాపేట జిల్లా కార్యదర్శి గా మాజీ సర్పంచ్ కొడారు లక్ష్మీనారాయణ నియామకం
సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి కమిటీ నియామకములో చిలుకూరు గ్రామ మాజీ సర్పంచ్ ...
హైదరాబాద్‌లో మరో మెట్రో అద్భుతం.. భూమి లోపల, పైన, ఆకాశంలో ప్రయాణం!
హైదరాబాద్‌లో 40 కి.మీ పొడవైన కొత్త మెట్రో కారిడార్‌కు ప్రణాళిక
శంషాబాద్...
పల్లె 'గూటి'కి పండగొచ్చింది ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం సర్పంచ్
కామారెడ్డి జిల్లా _ భారత్ ఆవాజ్ : మద్నూర్ మండలం అవల్గావ్ గ్రామంలో సోమవారం రోజున ఇందిరమ్మ...
మన జైలు... శిక్షా కేంద్రమా లేక ఇది జీవితాలను నాశనం చేసే కారాగారమా?
https://www.youtube.com/shorts/9sm80c24hM0
MIB 2026 Rules: Major Overhaul of Broadcast Regulation
The Ministry of Information and Broadcasting has just notified the draft Telecommunications...