యుద్ధం ఆపి శాంతిని పునరుద్దరించండి

0
254

ఇరాన్ - ఇజ్రాయేల్, అమెరికా యుద్దాన్ని ఆపి ప్రపంచ శాంతిని పునరుద్దరించాలని స్వచ్ఛంద సంస్థలు బొబ్బిలిలో నిరసన తెలిపాయి. ఈసందర్భంగా సామాజిక కార్యకర్త జేసీ రాజు మాట్లాడుతూ.. యుద్ధంతో అమాయకులు ప్రాణాలు కోల్పోవడంతో పాటు ప్రజల ఆస్తులు ధ్వంసం అవుతున్నాయాన్నారు. యుద్ధంతో ప్రపంచ దేశాల్లో అన్ని ధరలు పెరుగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

#RAJESH

Search
Categories
Read More
Telangana
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షెడ్యూల్ విడుదల.|
● పాత ఓటర్లు కూడా కొత్తగా ఫారం-18 సమర్పించాలి ● నవంబర్ 6 వరకు దరఖాస్తుల స్వీకరణ ● డిసెంబర్ 30న...
By Sidhu Maroju 2026-09-17 10:30:10 0 70
Telangana
మాదిగలను కించపరిస్తే ఊరుకోం కాంగ్రెస్ నేతపై ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నేతల తీవ్ర ఆగ్రహం
🎤భారత్ ఆవాజ్ న్యూస్ - ఆసిఫాబాద్: మాదిగలు ఓటు వేయకుండానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందా అని...
By Chunarkar Jagadeesh 2026-08-09 05:29:44 0 245
SURAKSHA
మహిళలకు డిజిటల్ రక్షణ: సురక్షితమైన ఆన్‌లైన్ సూచనలు
ప్రస్తుత డిజిటల్ యుగంలో మహిళలకు ఆన్‌లైన్ భద్రత చాలా కీలకం. మీ సామాజిక మాధ్యమ (Social Media)...
By Kalaga Sailaja 2026-06-24 09:16:15 0 135
Andhra Pradesh
ఒంటరి ఏనుగు పంటల పై దాడి
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలంలో సోమవారం ఒంటరి ఏనుగు పంటలను ధ్వంసం చేసింది. పాలెం పంచాయితీ...
By Kothuru Murali 2025-12-30 12:40:12 0 204
Telangana
నిజామాబాద్
జిల్లా జనరల్ ఆసుపత్రి డెవలప్మెంట్ సొసైటీ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి గారు, రూరల్...
By Sadaq Sadaq 2026-07-18 13:25:00 0 119
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com