యుద్ధం ఆపి శాంతిని పునరుద్దరించండి

0
256

ఇరాన్ - ఇజ్రాయేల్, అమెరికా యుద్దాన్ని ఆపి ప్రపంచ శాంతిని పునరుద్దరించాలని స్వచ్ఛంద సంస్థలు బొబ్బిలిలో నిరసన తెలిపాయి. ఈసందర్భంగా సామాజిక కార్యకర్త జేసీ రాజు మాట్లాడుతూ.. యుద్ధంతో అమాయకులు ప్రాణాలు కోల్పోవడంతో పాటు ప్రజల ఆస్తులు ధ్వంసం అవుతున్నాయాన్నారు. యుద్ధంతో ప్రపంచ దేశాల్లో అన్ని ధరలు పెరుగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

#RAJESH

Search
Categories
Read More
BMA
Community Radio: The Ban on Grassroots News Broadcasts
Community radio stations in India face a critical hurdle: they are legally prohibited from...
By JoinBMA 2026-08-21 04:38:18 0 82
Andhra Pradesh
నందిగామలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్
నందిగామలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్. ప్రజా దర్బార్‌లో ప్రజల వినతులు...
By Patan Khuddus 2026-04-18 11:10:46 0 370
Gujarat
Gujarat Strengthens Disaster Management and Preparedness
Gujarat continues to enhance its disaster management framework through advanced early warning...
By Fathima Safa 2026-07-02 09:15:23 0 174
Andhra Pradesh
పుంగనూరు: బలమైన నాయకులను జైల్లో పెడుతున్నారు: ఎంపీ
తెలుగుదేశం పార్టీ తమ పార్టీ నాయకులపై కేసులు పెట్టి ఆనందం పొందుతోందని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి...
By Kothuru Murali 2026-03-17 07:03:36 0 191
Telangana
వచ్చే నెల నుండి గ్రామం మధ్యలోనే రేషన్ షాపు నిర్వహించాలి – డీలర్ మేడం గారిని కోరిన బాబాపూర్ సర్పంచ్ సత్రవేణి రాజన్న మరియు గ్రామస్థులు
🎤 కుమురం భీం భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ ఆసిఫాబాద్      బాబాపూర్:గతంలో...
By Chunarkar Jagadeesh 2026-07-07 09:21:43 0 302
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com