పుంగనూరు మండలంలో సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ

0
200

పుంగనూరు మండలంలోని మర్సనపల్లికి చెందిన మంగమ్మ కుటుంబానికి సీఎం సహాయనిధి నుంచి రూ. 60,000 విలువైన చెక్కును శనివారం మండల సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం రాజు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్పురి రమేష్ పార్టీ శ్రేణులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబుకు, స్థానిక నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
SURAKSHA
Surendra Singh Yadav IPS: A Leader Shaping Modern Policing
A 1997-batch AGMUT cadre IPS officer whose commitment to public safety, technology-driven...
By Kalaga Sailaja 2026-07-22 10:55:55 0 156
Telangana
అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలే బుద్ధి చెబుతారు ఆత్రం సుగుణక్క
🎤కుమురం భీం ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్:19 ఆగష్టు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం...
By Chunarkar Jagadeesh 2026-08-19 16:53:59 0 284
Andhra Pradesh
ప్రతి కుటుంబం సర్వేకు సహకరించాలి: కాకినాడ కమిషనర్
కాకినాడ నగరంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు కుటుంబ సమగ్ర సమాచార సర్వే కొనసాగుతోంది. గురువారం నరసన్ననగర్...
By Ratna Sekhar 2026-02-19 20:08:35 0 1K
Andhra Pradesh
ఏసుక్రీస్తు బోధనలు మానవాళికి మార్గదర్శకం ముఖ్య అతిథులు గద్దె రామ్మోహన్
*ప్ర‌చుర‌ణార్థం* *21-12-2025*     ఏసుక్రీస్తు బోధనలు మానవాళికి...
By Rajini Kumari 2025-12-22 08:17:54 0 263
SURAKSHA
A.V. Ranganath: The Epitome of Integrity and Courage
A. V. Ranganath: The Epitome of Integrity and Courage A Relentless Guardian of Law and Order in...
By Kalaga Sailaja 2026-07-11 10:55:35 0 227
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com