కల్లూరు: రోడ్డు ప్రమాదంలో ఒకరు స్పాట్ డెడ్
Posted 2026-05-27 14:43:14
0
121
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. స్థానికుల వివరాల మేరకు పులిచెర్ల మండలం , పాతపేట పంచాయతీకి చెందిన లక్ష్మయ్య సొంతపని నిమిత్తం బైకుపై పీలేరు వైపు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ కల్లూరు హెచ్పీ పెట్రోల్ బంకు సమీపంలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ద్విచక్ర వాహనంలో ఉన్న లక్ష్మయ్య తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
TDP మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఘన నివాళి
వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చిన భారత రైతు బాంధవుడు చౌదరి చరణ్‌సింగ్
టిడిపి...
మదనపల్లె కేంద్రీయ విద్యాలయంలో సీట్ల భర్తీ ప్రారంభం.
అన్నమయ్య జిల్లా మదనపల్లె కేంద్రీయ విద్యాలయంలో 2026-27 విద్యాసంవత్సరానికి సీట్ల భర్తీ ప్రక్రియ...
బెస్తపల్లి వద్ద 50 ఎకరాల్లో నూతన టమాటా మార్కెట్ యార్డ్.
మదనపల్లె మండలం కొండామరిపల్లి గ్రామ పరిధిలోని బెస్తపల్లి వద్ద 50 ఎకరాల్లో నూతన టమాటా మార్కెట్...
శ్రీ సత్యసాయి జిల్లా: కానిస్టేబుల్ పై మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కత్తితో దాడి
శ్రీ సత్యసాయి జిల్లా..
కానిస్టేబుల్ పై మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కత్తితో దాడి.
హిందూపురం అప్డేట్...
Indian Press Retains Power to Question the Judiciary
One of the most critical powers of the press was reaffirmed when the Supreme Court defended the...