# కరీంనగర్ లో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధాత్రి ఆయుర్వేద హాస్పిటల్ ప్రారంభోత్సవం.

0
577

కరీంనగర్ జిల్లా పట్టణం లోనీ చైతన్యపురి కాలనీ , మహాశక్తి ఆలయం దగ్గర  ధాత్రి ఆయుర్వేద హాస్పిటల్ ను బిజెపి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ మానవుని మనుగడకు ఆయుర్వేదం అనేది ఒక భాగం, ఆయుర్వేదం ద్వారా దీర్ఘకాలిక రోగాలకు స్వస్తి పలకవచ్చు అని కొనియాడారు. హాస్పిటల్ మేనేజ్మెంట్ ఆయుర్వేదం ద్వారా సేవలు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర బిజెపి మేయర్ కొలగాని శ్రీనివాస్, బిజెపి కార్పొరేటర్లు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
SURAKSHA
Devesh Kumar: Driving Himachal's Vision for Progress
A distinguished 1998-batch IAS officer of the Himachal Pradesh cadre, recognized for his...
By Lokeshwari Panthadi 2026-07-24 09:28:16 0 251
Andhra Pradesh
మదనపల్లి ఆసుపత్రిలో మందుల కొరత తీర్చాలి: బహుజన యువసేన డిమాండ్.
మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో తీవ్ర మందుల కొరతను వెంటనే నివారించాలని బహుజన యువసేన రాష్ట్ర...
By Pagadala Venkateswar 2026-03-11 03:13:37 0 210
Telangana
ఆల్వాల్ సిఐ ప్రశాంత్ చేతుల మీదుగా చలివేంద్రాల ప్రారంభం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆల్వాల్ వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు తాగునీటి సౌకర్యం...
By Sidhu Maroju 2026-04-03 15:50:32 0 287
Rangareddy
ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ పాదయాత్ర...
దుండిగల్: దుండిగల్ సర్కిల్ పరిధిలోని బౌరంపేట్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా...
By Ponnala Srinivasrao 2026-08-08 01:15:07 0 125
Telangana
ములుగు. హనుమకొండ జిల్లాలకు సీఎం రేవంత్ రెడ్డి రాక...
నేడు ములుగు, హనుమకొండ జిల్లాలకు సీఎం భారత్ అవాజ్ న్యూస్:16 ఆగస్టు సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం...
By Gujile Ramu 2026-08-16 04:17:04 0 146
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com