# కరీంనగర్ లో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధాత్రి ఆయుర్వేద హాస్పిటల్ ప్రారంభోత్సవం.
Posted 2026-03-21 13:14:22
0
578
కరీంనగర్ జిల్లా పట్టణం లోనీ చైతన్యపురి కాలనీ , మహాశక్తి ఆలయం దగ్గర ధాత్రి ఆయుర్వేద హాస్పిటల్ ను బిజెపి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ మానవుని మనుగడకు ఆయుర్వేదం అనేది ఒక భాగం, ఆయుర్వేదం ద్వారా దీర్ఘకాలిక రోగాలకు స్వస్తి పలకవచ్చు అని కొనియాడారు. హాస్పిటల్ మేనేజ్మెంట్ ఆయుర్వేదం ద్వారా సేవలు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర బిజెపి మేయర్ కొలగాని శ్రీనివాస్, బిజెపి కార్పొరేటర్లు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Bengaluru Traffic Police Teach Road Safety To Kids
: Bengaluru Traffic Police today conducted road safety awareness programs in Koramangala and...
మహిళా భద్రతపై అవగాహన: మదనపల్లిలో భారీ 2కే వాకథాన్.
మదనపల్లిలో మహిళా భద్రతపై అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారీ '2కే...
NH-13 and NH-713A Blocked; Sagalee Issues Advisory
Following massive overnight landslides, the Additional District Magistrate of Sagalee has issued...
Punjab Rolls Out ₹10 Lakh Health Cover for All 65 Lakh Families
Chief Minister Bhagwant Mann unveiled the Mukhyamantri Sehat Yojana on July 8, offering ₹10 lakh...
మదనపల్లెలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జయంతిని పురస్కరించుకుని మదనపల్లె సర్వబోధన...