ముస్లిం సోదరీ సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ప్రశాంత్ గౌడ్

0
619

నేడు రంజాన్ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన చీరాల నియోజవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షుడు ప్రశాంత్ గౌడ్.ఈ సందర్భంగా ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ కుల మత బేధాలు లేకుండా ప్రతి ఒక్కరు ఒకే కుటుంబంల జీవిస్తున్న మనమందరం ఐక్యతగా ఉండాలని,అందరూ ఆనందంగా ఈ పండగ జరుపుకోవాలని మనస్పర్తి గా కోరుకుంటున్నానని అన్నారు.యువతకి ఏ కష్టం వచ్చినా తెలుగు యువత అండగా ఉంటుందని ముస్లిం మైనారిటీలకు రావాల్సిన బకాయిలను కూటమి  ప్రభుత్వం విడుదల చేసిందని మైనారిటీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం,చీరాలలో ఎమ్మెల్యే కొండయ్య  ఎల్లప్పుడు తోడుంటారని తెలియజేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బొబ్బిలిలో ఘనంగా శ్రీ జగన్నాథోత్సవాలు ప్రారంభం
బొబ్బిలి కంచరవీధిలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జగన్నాథోత్సవాలు గురువారం ఘనంగా...
By Boiena Rajesh 2026-07-16 08:16:17 0 154
Telangana
వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట పట్టడానికి చెందిన వ్యవసాయ కూలీ వడదెబ్బకు మృతి...
వరంగల్: వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి భారత్ అవాజ్ న్యూస్: 13 మే నేడువరంగల్ జిల్లా వర్ధన్నపేట...
By Gujile Ramu 2026-05-13 04:45:02 0 183
Andhra Pradesh
IMD: తెలుగు రాష్ట్రాలపై భానుడి ప్రతాపం.. ఈసారి ఎండలు మామూలుగా ఉండవు!
IMD: తెలుగు రాష్ట్రాలపై భానుడి ప్రతాపం.. ఈసారి ఎండలు మామూలుగా ఉండవు! 02-03-2026 Mon 14:42 | Both...
By Pagadala Venkateswar 2026-03-02 11:57:26 0 246
SURAKSHA
Odisha Police Blood Camp: Saving Lives Together
Odisha Police organized a mega blood donation drive today with SCB Medical College Cuttack. Over...
By Kalaga Sailaja 2026-07-06 07:22:25 0 248
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com