పుంగనూరు నియోజకవర్గం : ఆ రైతులందరికీ గుడ్ న్యూస్
Posted 2026-03-21 06:23:33
0
184
గత ప్రభుత్వ హయాంలో పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని పచ్చార్ల వంకపై నిర్మించిన కొత్తచెరువు కోసం భూములు కోల్పోయిన రైతులకు శుక్రవారం వారి ఖాతాలలో నగదు జమ అయినట్లు తెలిసింది. సుమారు 82 ఎకరాల భూమిని కోల్పోయిన రైతులకు పరిహారం అందకపోవడంతో వారు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ పరిహారం విడుదలైనట్లు సమాచారం. సోమల, ఆవులపల్లి ప్రాజెక్ట్, కురబలకోట ముదివేడు ప్రాజెక్టు, పుంగనూరు నేతిగుట్ట ప్రాజెక్ట్ భూ బాధితులకు కూడా త్వరలో పరిహారం అందనున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
విధుల్లోకి డిప్యూటీ సీఎం పవన్.. నేడు అమరావతికి.
శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న డిప్యూటీ సీఎం పవన్
మూడు వారాల విశ్రాంతి తర్వాత నేడు మంగళగిరికి...
తస్మాత్ జాగ్రత్త ప్రజలారా??????
*💥తస్మాత్ జాగ్రత్త ప్రజలారా.....????*
హోటల్స్ కర్రి పాయింట్స్ లో కూరలు కొంటూ భోజనం...
CBI Raids in Nagaland–Tripura–Assam Academic Corruption Case
The CBI launched raids on July 12 in Nagaland (Lumami), Assam (Jorhat), and Tripura (Agartala),...
శ్రీరామ నవమి మహోత్సవం
శ్రీరామ నవమి సందర్భంగా కౌకుంట్ల మండలo లోని పేరూరు గ్రామంలో సీతా రాముల కళ్యాణం అంగరంగ వైభవంగా...
పెండింగ్ డీఏలు విడుదల చేయాలి
ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగులో ఉన్న నాలుగు డీఏలు విడుదల చేయాలని INTCU రాష్ట్ర నాయకుCI...