ఎమ్మెల్యే ఆదేశాలతో కనజిగూడలో సమస్యలపై అధికారుల దృష్టి.|

0
234

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్గిరి ఎమ్మెల్యే మార్రి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు కనాజిగూడ బస్తీలో నెలకొన్న డ్రైనేజ్ సమస్యలను పరిశీలించేందుకు అనిల్ కిషోర్ గౌడ్ అధికారులతో కలిసి స్థానికంగా పర్యటన నిర్వహించారు.

ఈ సందర్భంగా అధికారులు సమస్యలను సమగ్రంగా పరిశీలించి, త్వరితగతిన పరిష్కార చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో హెచ్‌ఎండబ్ల్యూఎస్ అధికారులు అనిల్, సతీష్ పాల్గొన్నారు. 

అలాగే బీఆర్‌ఎస్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, విజయశేఖర్‌తో పాటు బస్తి నివాసులు వీరేష్, సదానంద్, కన్నా, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
Pawan Kalyan: ఢిల్లీలో డిప్యూటీ సీఎం.. పిఠాపురం అభివృద్ధికి పవన్ ప్రత్యేక చొరవ.
కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ పిఠాపురం...
By Pagadala Venkateswar 2026-01-29 07:03:07 0 207
Telangana
ఎన్నికల సిబ్బంది పై వీధి కుక్కల దాడి
కరీంనగర్ లో వీధి కుక్కల హల్చల్ SRR కాలేజ్ లో పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర ఘటన ఆరుగురు...
By Bouth Arun 2026-02-11 06:25:54 0 526
BMA
AI Scraping: Indian Publishers Fight Copyright Theft
Indian media companies have initiated landmark lawsuits against AI giants for the unlicensed...
By JoinBMA 2026-08-21 06:20:54 0 117
Business & Finance
US Department of Justice Drops All Charges Against Gautam Adani
In a major victory for the Adani Group, the United States Department of Justice has officially...
By Dunna Jessicaruth 2026-05-19 10:29:58 0 93
Andhra Pradesh
తేది:18.06.2026,త్రిపురాంతకం యోగా ఉత్సవాల్లో భాగంగా త్రిపురాంతకం లోని త్రిపురాంతకేశ్వర స్వామి సన్నిధిలో 'పర్యాటక ప్రదేశ యోగా' కార్యక్రమంల
యోగా ఉత్సవాల్లో భాగంగా త్రిపురాంతకం లోని త్రిపురాంతకేశ్వర స్వామి సన్నిధిలో 'పర్యాటక ప్రదేశ యోగా'...
By Chennaiah Kati 2026-06-20 09:29:35 0 152
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com