విందుకు వచ్చి మృతి చెందిన ముగ్గురు స్నేహితులు.
Posted 2026-03-20 03:38:41
0
197
అన్నమయ్య జిల్లా, కురబలకోట మండలం, సర్కారుతోపు వద్ద గురువారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. మదనపల్లెలో చౌడేశ్వరిదేవి ఉత్సవాల సందర్భంగా ప్రియురాలు ఇచ్చిన విందుకు హాజరైన B.కొత్తకోటకు చెందిన సురేంద్ర, తిరిగి వెళ్లే క్రమంలో బైక్ డివైడర్‌ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మదనపల్లికి చెందిన మాధవ, మహేశ్ కూడా మరణించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Chandrababu Naidu: రేపు నెల్లూరు, కడప జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన.
ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (ఏప్రిల్ 1) నెల్లూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. ఒకే రోజు రెండు...
The Visionary Bureaucrat: Inside Vishal Kumar Dev’s Journey
Driving Odisha’s Digital and Administrative Evolution from the Frontlines:
Effective...
Madanapalle: అన్నమయ్య జిల్లా ఉద్యోగులకు గుడ్ న్యూస్. మదనపల్లెలో HRA 16% కి పెంపు, రాయచోటిలో తగ్గింపు. జీవో జారీ చేసిన రోనాల్డ్ రాస్.
Madanapalle: అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో నివాసం ఉంటున్న ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్...
Prasanta Kumar Bhuyan IPS: Steering Assam Police Forward
A seasoned IPS officer and administrative strategist, Prasanta Kumar Bhuyan has played a pivotal...
కోనేరు అక్రమణలు తొలగించాలని రోడ్డుపై బైఠాయించి నిరసన
నందిగామలో రాస్తారోక నిర్వహించిన హిందూ సంఘాలు హిందూ దేవాలయాల ఆస్తుల పరిరక్షణ కమిటీ...