బెల్లం వినాయక వీధిలో కిక్కిరించిన జనం

0
517

విశాఖ కలెక్టరేట్ మార్గంలో రెళ్ళీ వీధి రోడ్డులో 2వ లైన్ బెల్లం వినాయక గుడి తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ సందర్భంగా దేవుళ్లలో మొదటి పూజకు అర్హుడైన వినాయకుని దర్శనానికి వేలాది మంది భక్త జనంతో పట్టణ వీధులు. రోడ్లు లో జనం కిక్కిరిసిపోయా రు. నిత్యం కలెక్టర్ ఆఫీస్ నాలుగు రోడ్ల కూడలి నుంచి రెల్లి వీధికి వచ్చు వాహనాలు. ద్విచక్ర వాహ నా లు తో బోలోక మాత సర్కిల్ దగ్గర ట్రాఫిక్ అంతరాయం కలిగింది. దీంతో ప్రజలు ఆస్థ వ్యస్త మయ్యారు. పూజా సామాగ్రి . బెల్లం వ్యాపారులు నిర్ణీత రేటు కంటే ధరలకు అమ్ముతూ దోసుకొంటున్నారని భక్తుల వినికిడి. కాకుండా భక్తులు 5కేజీల బెల్లపు ముద్దలు పూజకు తీసుకెళ్ళితే ప్రసాదంగా భక్తులకు కొంచెం బెల్లపు ముక్కలు ఇచ్చి . ముద్దలు అన్ని పక్కకు పెట్టి పూజ ఐన తర్వాత పూజారులు పక్కదోవ పట్టించి వేలాది రూపాయలు సంపాదిస్తున్నారని ప్రజల వాదన. వినాయకుని పూజిస్తే విఘ్నాలు అన్ని తొలిగి పోతాయని పూజలకు వస్తే కానుకలు బెల్లపు ముద్దలు వీరే తీసుకుంటారని. ఆ బెల్లపు ముద్దలు వల్ల డబ్బులతో గుడి అభివృద్ధి చేయకుండా కమిటీ పెద్దలు మిన్నకుండిపోయారు. కావున దేవదాయ శాఖ పట్టించుకోని గుడి అభివృద్ధి కి తొడాప్టి నిచ్చి బెల్లపు ముద్దలు పక్కదోవ పట్టకుండా చేసి పండుగ సమయాలలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ప్రజలు అనుకుంటున్నారు 

Search
Categories
Read More
Telangana
మల్కాజ్ గిరి లో బిజెపి శిక్షణ శిబిరం విజయవంతం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్ గిరి నియోజకవర్గంలోని నేరెడ్మెట్ మరియు యాప్రాల్ డివిజన్లలో...
By Sidhu Maroju 2026-03-29 14:29:03 0 196
Andhra Pradesh
పుంగనూరులో వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు
పుంగనూరు పట్టణంలోని నానాసాహెబ్‌పేటకు చెందిన బాబా కుమారుడు అహ్మద్ భాషా (46) ఆటో డ్రైవర్ గా...
By Kothuru Murali 2026-06-24 17:10:47 0 129
Andhra Pradesh
మదనపల్లె హని కేసు: కుటుంబ సభ్యుల వివరణతో కొత్త మలుపు.
మదనపల్లెలో సంచలనం రేపిన హని వ్యవహారంలో కొత్త పరిణామాలు చోటుచేసుకున్నాయి. తనకు ఆర్థికంగా అన్యాయం...
By Pagadala Venkateswar 2026-06-16 04:25:24 0 89
Telangana
గర్భిణి ప్రాణాలు కాపాడేందుకు రక్తదానం ఆసిఫాబాద్‌లో యువకుడి మానవత్వం
🎤ఆసిఫాబాద్, (భారత్ ఆవాజ్ న్యూస్): ఆపదలో ఉన్న ఒక గర్భిణి ప్రాణాలను కాపాడేందుకు ఒక యువకుడు సకాలంలో...
By Chunarkar Jagadeesh 2026-09-13 15:27:11 0 165
Telangana
"శత్రువుల గుండెల్లో సింధూర్ ముద్ర.. భారత పరాక్రమానికి ఏడాది”|
హైదరాబాద్ : భారత రక్షణ చరిత్రలో మే 7వ తేదీ ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక సువర్ణ అధ్యాయం. ఉగ్రవాదంపై...
By Sidhu Maroju 2026-05-08 04:46:52 0 556
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com