​శ్రీరామనవమికి ముస్తాబైన దక్షిణ అయోధ్య: భద్రాద్రిలో వైభవంగా కల్యాణ వేడుకలకు ఏర్పాట్లు

0
737

భద్రాచలం:  శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణ మహోత్సవానికి భద్రాచలం పుణ్యక్షేత్రం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. వసంత పక్ష ప్రయుక్త నవహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా, ముఖ్య ఘట్టమైన శ్రీరామనవమి తిరుకల్యాణ మహోత్సవానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

 

 

Lakavath kiran 

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: వైసీపీ హయాంలో చేసిన పనులకు బిల్లులు మేమే చెల్లిస్తాం: సీఎం చంద్రబాబు.
ప్రతి ఎకరాకు నీరందించడమే లక్ష్యమని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు సాగునీటి సంఘాలు చేపట్టే పనులకు...
By Pagadala Venkateswar 2026-02-06 04:55:41 0 214
Andhra Pradesh
Jagan Mohan Reddy: జగన్‌పై ముద్రగడ కుమార్తె తీవ్ర వ్యాఖ్యలు
కూటమి ప్రభుత్వ హయాంలోని అభివృద్ధిని జగన్ తట్టుకోలేకపోతున్నారన్న ముద్రగడ కుమార్తె క్రాంతి ...
By Pagadala Venkateswar 2026-02-04 07:42:22 0 195
Andhra Pradesh
పుంగనూరు: భార్యపై భర్త బండరాయితో దాడి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన సంఘటనలో, మద్యం మత్తులో ఉన్న రామకృష్ణ...
By Kothuru Murali 2026-05-27 14:36:17 0 119
Andhra Pradesh
పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా రాయచోటిలో ఘన నివాళులర్పించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
అన్నమయ్య జిల్లా రాయచోటి భాష సంయుక్త రాష్ట్రాల పితామహుడు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమర నిరాహార దీక్ష...
By Benguluri Madhubabu 2026-03-16 05:52:50 0 252
SURAKSHA
Dr. T. Natarajan, IAS: A Legacy of Public Service
Driven by Intellect, Dedicated to Grassroots Transformation When profound academic intellect...
By Kalaga Sailaja 2026-07-27 10:59:02 0 259
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com