దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుంది - ఎమ్మెల్యే కొండయ్య

0
763

కూటమి ప్రభుత్వం దివ్యాంగ శక్తి పథకం ద్వారా దివ్యాంగులకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణాలను బాపట్ల జిల్లా చీరాల ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ప్రారంభించారు.ఈ కార్యక్రమం లో ఆర్డివో చంద్రశేఖర్ నాయుడు,డిపో మేనేజర్ శ్యామల పాల్గొన్నారు.అనంతరం దివ్యాంగులతో కలిసి చీరాల నుండి చిన్నగంజం వరకు ఎమ్మెల్యే కొండయ్య ప్రయాణించారు.

దివ్యాంగ శక్తి పథకం ద్వారా నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు ఉచిత ప్రయాణాన్ని కల్పించిన కూటమి ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు కు దివ్యంగులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూన్నారు ..ఈ సందర్బంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ ఇప్పటికే స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళాలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించుందని దివ్యంగుల కు ఇచ్చిన మాట ప్రకారం నేటి నుండి దివ్యంగుల కు ఉచిత ప్రయాణాలనీ కల్పించాందిని గత వైసీపీ ప్రభుత్వం దివ్యాంగులను పట్టించుకున్న పాపాన పోలేదని దివ్యంగులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగు అండగా ఉంటుందని అన్నారు.

Like
1
Search
Categories
Read More
Telangana
వర్షానికి దెబ్బతిన్న రోడ్డుకి మరమ్మతులు
26-03-2026 కిందటిసారి కురిసిన భారీ వర్షాలకు సంగాయిపల్లి మరియు చౌదర్పల్లి గ్రామాల మధ్య ఉన్నటువంటి...
By MERIGE MALLESH 2026-03-26 07:18:49 0 345
Telangana
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
  ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తులు చేసుకున్న మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలోని అల్వాల్...
By Sidhu Maroju 2025-06-06 14:16:21 0 2K
Telangana
పెద్దపెల్లి జిల్లా : గోదావరిఖని లారీ లో ఎగిసిపడ్డ మంటలు..!
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లోనే గంగానగర్ పెట్రోల్ బంక్ ముందు పార్కింగ్ చేసి ఉన్న ఒక లారీలో...
By Sunka Santhosh 2026-04-21 17:51:59 0 231
Assam
Deportation Pushback: Muslims Detained, Many Sent to Bangladesh
Assam-Between May and July, around 1,880 people. mostly from Muslim communities in Gujarat and...
By BMA ADMIN 2025-08-11 10:23:00 0 2K
Andhra Pradesh
ఉపాధి హామీ పనులను తనిఖీ చేసిన పీడీ శ్రీనివాస్ ప్రసాద్ గారు
కొండాపురం(M) పరిధిలోని చింతలదేవి పంచాయతీలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను ప్రాజెక్ట్ డైరెక్టర్...
By VALLERU SIMHADRI 2026-09-10 14:34:17 0 198
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com