రంజాన్ తోఫా పంపిణీ చేసిన గాలివీడు ఐటీడీపీ అధ్యక్షుడు
Posted 2026-03-18 11:12:28
0
306
అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండలం గోపనపల్లి గ్రామస్తులు రంజాన్ తోఫా పంపిణీ చేసిన గాలివీడు తెలుగుదేశం పార్టీ ఐ టి డి పి అధ్యక్షుడు లక్కీ మ్ శ్రీహరి నాయుడు యూనిట్ ఇంచార్జ్ ఆవులు వెంకటరమణారెడ్డి జనరల్ సెక్రెటరీ నల్లబత్తుని ఇరుగుల్ రెడ్డి మరియు మండల నాయకుల ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లిం సోదరుల ఆధ్యాత్మిక సౌరవాలు వెదజల్లే రంజాన్ మాసంలో అందరికీ రంజాన్ తోపాలను అందజేయడం సంతోషంగా ఉందని తెలియజేశారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
హైదరాబాద్‌లో కురిసిన వర్షం నగర వాతావరణాన్ని మారుస్తూ చల్లని గాలులను తెచ్చింది.
హైదరాబాద్-నిన్న రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు హైదరాబాద్, రంగారెడ్డి,...
International women's day
ప్రతి ఇంటి వెలుగు, ప్రతి సమాజానికి శక్తి, మన స్త్రీ శక్తి
ప్రతి మహిళకు అంతర్జాతీయ మహిళా...
తెలంగాణలో ఏం జరుగబోతున్నది?
దేశంలో పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది....
భాజపా శ్రేణులకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం.|
- ఎస్‌ఐఆర్ ప్రక్రియను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని పిలుపు.
- అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో...
రాజీవ్ గృహకల్పలో విద్యుత్ సెగ- మాజీ ఎమ్మెల్యేను ఆశ్రయించిన కాలనీవాసులు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్ : జగద్గిరిగుట్ట రాజీవ్...