పుల్లలచెరువు మండలం యండ్రపల్లి గ్రామంలో ప్రభుత్వ హోమియో వైద్యశాల నూతన భవన నిర్మాణ శంకుస్థాపన
Posted 2026-02-01 08:06:40
0
256
పుల్లలచెరువు మండలం యండ్రపల్లి గ్రామంలో ప్రభుత్వ హోమియో వైద్యశాల నూతన భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు, AMC చైర్మన్ చేకూరి సుబ్బారావు, యండ్రపల్లి సర్పంచ్ తాళ్లపల్లి సుబ్బారావు వెంకట లక్ష్మి నరసమ్మ గార్లు, పుల్లల చెరువు మండల అధ్యక్షులు పొట్ల గోవిందు గారు, యర్రగొండపాలెం మండల అధ్యక్షులు చిట్యాల వెంగళ రెడ్డి గారు, హోమియో వైద్యులు యాకోబు గారు, మెడికల్ అధికారులు, పంచాయతీ కార్యదర్శి, మండల కూటమి నాయకులు, యండ్రపల్లి గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు...
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సురంగల్ మున్సిపాలిటీలో బజరంగ్ దళ్ నూతన కమిటీ ఏర్పాటు
మొయినాబాద్, మార్చి 24 (bharath Aawaz today news): సురంగల్ మున్సిపాలిటీ పరిధిలో బజరంగ్ దళ్
నూతన...
The Sentinel of Justice: Dr. Fakkeerappa Kaginelli’s Unwavering Commitment to Bharat
Guardian of the Law: A Profile of Integrity, Intelligence, and Innovation in Indian Policing:
In...
మహిళా పై అడవి పంది దాడి త్రీవ గాయాలు
మహిళపై అడవి పంది దాడి.. తీవ్ర గాయాలు
వాంకిడి మండలం సోనాపూర్లో ఆదివారం సాయంత్రం పత్తి...
ఈ నెల 22న విజయవాడలో క్రిస్మస్ వేడుకలకు సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు
*ఈ నెల 22న విజయవాడలో క్రిస్మస్ హైటీ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం నిర్వహించనుంది. దీనికి ముఖ్య...
J. Alam, IAS: Leading Nagaland with Vision and Excellence
The Journey Begins
"Good governance is not merely about administration—it is about...