ఈ రోజు బాపట్ల టౌన్ ఫ్లైఓవర్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేసీన బాపట్ల జిల్లా అధ్యక్షులు మెరుగు నాగార్జున ,బాపట్ల నియోజకవర్గం ఇంచార్జి కోన రఘుపతి

0
617

బాపట్ల: ఈ రోజు బాపట్ల జిల్లా బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న దారుణాలు, తిరుమల తిరుపతి  పవిత్రతను కాపాడవలసిన ప్రభుత్వం ఈరోజు తిరుమల తిరుపతి పవిత్రతను గాలికి వదిలి చైర్మన్ బిఆర్ నాయుడు లాంటి వారు చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుతో కూటమి ప్రభుత్వం చేస్తున్న దారుణాలను ప్రశ్నిస్తూ, బిఆర్ నాయుడు చైర్మన్ పదవి నుండి తొలగించి, శిక్ష పడేలా చేయాలని ఈ రోజు బాపట్ల టౌన్ ఫ్లైఓవర్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేసీన బాపట్ల జిల్లా అధ్యక్షులు మెరుగు నాగార్జున ,బాపట్ల నియోజకవర్గం ఇంచార్జి కోన రఘుపతి , రేపల్లె నియోజకవర్గ ఇంచార్జి  పీటా నాగ మోహన్ కృష్ణ, అద్దంకి నియోజవర్గం ఇంచార్జి చింతలపూడి అశోక్ కుమార్ , వేమూరు నియోజకవర్గ  ఇంచార్జ్   వరకుటి అశోక్ బాబు  పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు నిరసనలో పాల్గొని విజయవంతం చేశారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో 70 మందికి ఎక్స్‌రే పరీక్షలు.
మదనపల్లె మండలం కోళ్ళబైలు పంచాయతీ అమ్మచెరువుమిట్టలోని వెలుగు సంస్థలో శుక్రవారం టీబీ ముక్త్ భారత్...
By Pagadala Venkateswar 2026-06-13 10:45:47 0 110
Karnataka
Karnataka Expands Food Processing and Agro Industries
Karnataka is accelerating the growth of its food processing and agro-based industries by...
By Fathima Safa 2026-06-27 12:37:22 0 110
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాకు ఎనిమిదవ స్థానం.
సార్వత్రిక విద్యాపీఠం విడుదల చేసిన ఓపెన్ స్కూల్ ఫలితాల్లో అన్నమయ్య జిల్లా పదిలో 8వ స్థానం,...
By Pagadala Venkateswar 2026-05-02 03:59:47 0 144
Andhra Pradesh
సితార సెంటర్ వద్ద వంగవీటి మోహనరంగా జంక్షన్ వద్ద ఘన నివాళి
ప్రజల మాటలు ప్రజల బాటలో నిలిచి ప్రయాణించిన గొప్ప నాయకులు వంగవీటి మోహన రంగా గారు.   ...
By Rajini Kumari 2025-12-26 09:45:14 0 269
SURAKSHA
Community Policing: Police with People Program
: Tamil Nadu Police follows community policing to build public trust. Monthly ‘Makkaludan...
By Kalaga Sailaja 2026-07-02 08:11:09 0 155
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com