17వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ చీమకుర్తి బాలకృష్ణ పదవీకాలం ముగియడంతో మంగళవారం ఆయనను వారు ఘనంగా సన్మానించిన ప్రజలు

0
947
చీరాల: చీరాల 17వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ చీమకుర్తి బాలకృష్ణ ఆధ్వర్యంలో తమ వార్డు ఎంతగానో అభివృద్ధి చెందిందని  ప్రజలు కొనియాడారు.బాలకృష్ణ పదవీకాలం ముగియడంతో మంగళవారం ఆయనను వారు ఘనంగా సన్మానించారు.వార్డుకు ఆరోగ్య కేంద్రాన్ని తెప్పించడంతోపాటు,బాయ్స్ హైస్కూల్ ని,పార్క్ ని అభివృద్ధి చేశారని తెలిపారు.విద్యుత్ సమస్యలను పరిష్కరించారని,సెల్ టవర్ నిర్మాణాన్ని ఆపేయించారని వారు తెలిపారు.ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ అన్ని సమస్యలు పరిష్కరించారన్నారు.
తనకు కౌన్సిలర్ గా పోటీ చేసే అవకాశం కల్పించిన మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం,నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ వెంకటేష్ బాబులకు,నమ్మకంతో గెలిపించిన ప్రజలకు బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.వారి సహకారంతోనే వార్డు అభివృద్ధి జరిగిందని ఆయన తెలిపారు.భవిష్యత్తులో కూడా తన సేవలు కొనసాగుతాయని బాలకృష్ణ వారికి హామీ ఇచ్చారు.
 
#Narendra
Search
Categories
Read More
SURAKSHA
Wednesday UP Police: Heroes Without Badge But Heart
Today UP police officers proved heroes need no badge. Orphan children got guardians who paid...
By Kalaga Sailaja 2026-07-04 10:15:01 0 95
Delhi - NCR
Rijiju Cautions Rahul Gandhi Over 'Anti-National' Remarks in Parliament
Rijiju Cautions Rahul Gandhi Over 'Anti-National' Remarks in Parliament Parliamentary Affairs...
By Bharat Aawaz 2025-07-17 08:26:10 0 2K
Andhra Pradesh
పుంగనూరులో వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు
పుంగనూరు పట్టణంలోని నానాసాహెబ్‌పేటకు చెందిన బాబా కుమారుడు అహ్మద్ భాషా (46) ఆటో డ్రైవర్ గా...
By Kothuru Murali 2026-06-24 17:10:47 0 126
Andhra Pradesh
తేది:23.06.2026, మార్కాపురం గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లి లో ఈనెల 27వ తేదీన జరగనున్న సీఎం పర్యటన ఏర్పాట్లపై
 గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లి లో ఈనెల 27వ తేదీన జరగనున్న సీఎం పర్యటన ఏర్పాట్లపై...
By Chennaiah Kati 2026-06-24 15:34:54 0 162
Andhra Pradesh
ఆంధ్ర ప్రదేశ్ అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు.
AP: అమరావతి రాజధాని పరిధిలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశారు....
By Pagadala Venkateswar 2026-01-25 06:50:20 0 193
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com