మదనపల్లి: అర్జీలను సకాలంలో పరిష్కరించాలి: కలెక్టర్.
Posted 2026-03-17 02:12:29
0
187
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా వచ్చే అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం మదనపల్లె కలెక్టరేట్‌లో జరిగిన PGRS కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని ప్రజల నుంచి 346 అర్జీలను స్వీకరించారు. ముఖ్యమంత్రి స్థాయిలో PGRS అర్జీలపై సమీక్షలు జరుగుతున్నాయని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
భట్టి భార్య రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయడానికి 10% లంచం అడిగిందని ఆరోపించిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని
విక్రమార్క భార్యపై విచారణ జరపాలని గవర్నర్‌కు ఫిర్యాదు
భట్టి భార్య రిటైర్మెంట్...
ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కి సీఐటీయు ఆధ్వర్యంలో వినతి
మంచిర్యాల జిల్లా : తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన...
పేదరికం లేని సమాజం నిర్మించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
శనివారం రోజు ఉదయం మండలంలోని బోరెడ్డి గారి పల్లిలో మంత్రిగారి స్వగృహం నందు జిల్లా నలుమూలల నుండి...
నా భార్య ఏం పాపం చేసింది.. ఎదుర్కోవాలంటే డైరెక్ట్ నన్ను ఎదుర్కోండి
ఆంధ్రప్రభ పత్రిక పేరుతో నా భార్య మీద తప్పుడు వార్తలు రాసిన వారిపై విచారణ చేపట్టి చర్యలు...
అన్నా క్యాంటీన్లు పరిశీలించిన రాయచోటి తెలుగుదేశం పార్టీమండల అధ్యక్షుడు గండికోట సుధాకర్
ఈరోజు మధ్యాహ్నం రాయచోటి పట్టణంలోని అన్నా క్యాంటీన్లను మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు...