అమరనాథ రెడ్డికి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేత

0
126

శుక్రవారం, చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలోని కీలపట్ల కోనేటిరాయ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డిని టీటీడీ అధికారులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్వామి వారి తీర్థ ప్రసాదాలు, శాలువా, ఆహ్వాన పత్రికను వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బందితో పాటు స్థానికులైన చంద్రశేఖర్, రాము తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
SURAKSHA
Abhinav Kumar, IPS: Leading Uttarakhand with Integrity
A distinguished 1996-batch IPS officer whose commitment to professional policing, administrative...
By Lokeshwari Panthadi 2026-07-29 10:28:52 0 228
SURAKSHA
Ajay Singhal, IPS: A Legacy of Bold Police Leadership
A 1992-batch IPS officer leading Haryana Police with integrity, discipline, and a commitment to...
By Lokeshwari Panthadi 2026-07-24 08:33:57 0 237
Andhra Pradesh
వేట్లపాలెం పేలుడు బాధితులకు అండగా న్యూ మెన్ చారిటబుల్ సొసైటీ
వేట్లపాలెం బాణాసంచా ప్రమాదంలో గూడపర్తి మాదిగపేటకు చెందిన ఏడుగురు మృతి చెందడం ప్రాంతాన్ని విషాదంలో...
By Ratna Sekhar 2026-02-28 19:39:46 0 2K
SURAKSHA
ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో పోలీసుల కృషి
నగరాలు, పట్టణాలలో పెరుగుతున్న వాహనాల రద్దీని నియంత్రిస్తూ, ప్రజల ప్రయాణాన్ని సురక్షితం...
By Kalaga Sailaja 2026-06-26 08:15:30 0 82
Telangana
Ambulances sent for victims at Hyderabad’s Gulzar Houz fire accident had oxygen, says DPH
Director of Public Health (DPH), Telangana State, Dr B Ravinder Nayak, on Monday said that there...
By BMA ADMIN 2025-05-19 17:24:45 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com