యువకుడి పై కత్తితో దాడి.
Posted 2026-03-17 02:10:31
0
203
అన్నమయ్య జిల్లా మదనపల్లె కోళ్లబైళ్ళు2 పరిధిలో ఓ యువకుడిపై దాడి జరిగిన ఘటన సోమవారం కలకలం రేపింది. సోమశేఖర్ కుమారుడు భార్గవ్ (20) పై ఈశ్వర్ రెడ్డి కుమారుడు కార్తీక్ (క్రాంతి) దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో భార్గవ్ ముఖంపై తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసు దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మంచిర్యాల్: దుమ్ము లేపిన బోనాల జాతర
యూట్యూబ్ కళాకారులు బుధవారం హమాలివాడలో బోనాల జాతర నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి...
మదనపల్లెలో గుర్రపు స్వారీ, కత్తి సాము ప్రదర్శనలు.
మదనపల్లెలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం పోలీస్ పరేడ్ మైదానంలో గుర్రపు స్వారీ,...
ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు టిడిపి కార్యకర్తలకు 10 లక్షలు ప్రమాద బీమా పంపిణీ చేసిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రామాపురం మండలం లో ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన టిడిపి కార్యకర్తలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్...
Haryana Strengthens Infrastructure and Connectivity
Haryana continues to enhance its infrastructure and connectivity through major investments in...
డిజిటల్ మహానాడును జయప్రదం చేయండి: ఎమ్మెల్యే.
మదనపల్లె నియోజకవర్గంలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న డిజిటల్ మహానాడును విజయవంతం చేయాలని...