నిజామాబాద్:మక్కజొన్న కేంద్రం వెంటనే ఏర్పటుచేయాలి
Posted 2026-03-16 17:26:55
0
219
నిజామాబాద్ జిల్లాలో రైతులు పండించిన మక్క పంటకు కొనుగోలు వెంటనే ఏర్పాటుచేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టరుకు ఎంపీ అరవింద్ లేకహా రాశారు.ఈ సందర్బంగా సోమవారం ప్రచురించారు.జిల్లాలో ఈ సంవస్థరం పెద్ద ఏతునా మక్క పంట పండిందనీ,అయితే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయడంలో అలస్యం జరుతోందని ఆయన పేరుకొన్నారు..కేంద్ర పర్భ్త్వం మక్కకు కనీస మడతు ధరా రు.2400 ప్రకటించినప్పటికి,కొనుగోలు కేంద్రాలు లేకపోవటంతో రైతులు ప్రయివేటు వ్యాపారులకు క్వింటల్ కు1700 నుండీ 1800రూ. వరకు తాకువ ధరకు అమ్ముకో వాల్సిన పరిస్థితి ఏర్పాడింద నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Kanthamma: చిత్తూరు జిల్లాలో మహిళను బోల్తా కొట్టించిన మోసగాళ్లు
Kanthamma: చిత్తూరు జిల్లాలో మహిళను బోల్తా కొట్టించిన మోసగాళ్లు
07-04-2026 Tue 08:05 | Andhra...
అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు నిప్పులు కొలిమిలా మారనున్న రాబోయే నాలుగు రోజులు : పి వో. శుభం నోక్వాల్
చింతూరు ITDA ప్రాజెక్ట్ ఆఫీసర్ (PO) శుభం నోక్వాల్ గురువారం ఉదయం ఒక ప్రకటన విడుదల చేశారు.వాతావరణం...
మనూర్ :- రంజాన్ వేడుకలు
మనూర్ మండలంలోని గ్రామాలలో రంజాన్ వేడుకలు ఘనంగా అత్యంత భక్తి శ్రద్దలతో చేశారు. ఒక నెల రోజుల పాటు...
జలధార ప్రాజెక్టుపై కేంద్ర బృందం అన్నమయ్య జిల్లాలో పర్యటన.
జలధార ప్రాజెక్టుపై అధ్యయనం చేసేందుకు కేంద్ర భూగర్భ జల బోర్డు ఇంజనీర్లతో కూడిన బృందం ఈనెల 16న...
మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో మహిళా ఉద్యోగిపై దాడి.
మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్‌పై అదే విభాగానికి చెందిన...