Bharat Aawaz

మనూర్:- అకాల వర్షాలు పంట నష్టం

Gandla Vaijanath
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
674
Views

మనూర్ మండలంలో సోమవారం సాయంత్రం నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అకాల వర్షం వలన రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.వర్షం వలన సెనగ, మిరప, మొక్కజొన్న,కూరగాయలు పంటలు భారీగా దెబ్బతిన్నాయి.