చిన్న శ్రీను చేరికపై పల్లా క్లారిటీ

0
106

చిన్న శ్రీనును స్థానిక TDP నాయకత్వం అంగీకారంతోనే పార్టీలోకి తీసుకున్నామని AP TDP అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. పార్టీలో చేరినవారు టీడీపీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. 'నదులే సముద్రంలో కలవాలి' అని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు కలిసి నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు.యువత సామర్థ్యంతోపాటు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు:చంద్రబాబును కలిసిన చల్లా బాబు.
శనివారం నగరిలో పర్యటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం...
By Kothuru Murali 2026-01-24 12:16:03 0 222
Andhra Pradesh
అభివృద్ధి – సంక్షేమమే నా లక్ష్యం
అభివృద్ధి – సంక్షేమమే నా లక్ష్యం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి P4...
By Chennaiah Kati 2026-07-23 15:52:30 0 218
Andhra Pradesh
ఫిల్దర్ఫియా ఏజీ చర్చ్ ను సందర్శించిన ఎంపీ కేశినేని శివనాథ్
*ప్ర‌చుర‌ణార్థం* *29-12-2025*   ఫిల‌దెల్ఫియా ఎ.జి చ‌ర్చ్ ను...
By Rajini Kumari 2025-12-29 09:28:05 0 210
SURAKSHA
Vision in Governance: The Inspiring Journey of Mamta Yadav
Administrative Excellence, Youthful Zeal, and Public Service "Governance is not just about...
By Kalaga Sailaja 2026-07-29 10:58:12 0 158
Andhra Pradesh
టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటాం: బొబ్బిలి ఎమ్మెల్యే
టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే బేబినాయన చెప్పారు. బాడంగి మండలం గజరాయునివలసకు చెందిన...
By Boiena Rajesh 2026-06-18 05:28:51 0 203
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com